Bandi Sanjay Padayatra second day live updates. Union minister of state, Ministry of Home affairs Kishan Reddy takes part in Bandi Sanjay praja sangrama yatra.
Bandi Sanjay on Drugs Case: ఇటీవల హైదరాబాద్‌లోని పబ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు.
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
Eatala Rajender Exclusive Interview in Big debate with Bharath: ఈటల రాజేందర్... మాజీ మంత్రిగా, అంతకంటే ముందుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా ఉద్యమించిన ఒక ఉద్యమకారుడిగా జగమెరిగిన నాయకుడు.
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ములాఖత్ అయి రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణకు అన్యాయం చేసే పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు.
Bandi Sanjay counter attack on CM KCR: : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణకు సిద్ధమవుతుండటంతో ఆయనలో భయం మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆ భయంతోనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Bandi Sanjay letter to CM KCR: కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పండగ పూట కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకునే దుస్థితి తలెత్తిందని బండి సంజయ్ అన్నారు.
ఇక్కడే ఫాంహౌస్ నుంచి బయటకు రాని వ్యక్తి... ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారని.. ప్రగతి భవన్లో అవినీతిపరుల కోసం ట్రైనింగ్ క్యాంపు పెట్టినట్లున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
PM Modi calls Telangana BJP Chief Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని మోదీ ఫోన్. తెలంగాణ విషయాలపై ఆరా తీసిన మోదీ. దాదాపు 15 నిమిషాల పాటు తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్‌తో మాట్లాడిన మోదీ.
HC orders to release Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. సంజయ్‌కి విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై న్యాయస్థానం స్టే విధించింది.
కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శల వర్షం కురిపించాడు. బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్ట్‌కు నిరసనగా ధర్మ యుద్ధం కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో (Telangana) నియంతృత్వ పాలన కొనసాగుతుదంటూ ప్రభుత్వ (Government) పని తీరును జేపీ నడ్డా తప్పుబట్టారు.
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవో 317 తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Teenmar Mallanna Joins BJP: తెలంగాణ ప్రభుత్వాన్ని విధానాలను తనదైన శైలిలో ఎండగడుతూ ప్రజల్లో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం కూర్చికోసం నాలుగు స్తంబాల ఆట ప్రారంభమైందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ మళ్లి అధికారంలోకి వచ్చే అకాశం లేదని జోస్యం చెప్పారు.
Bandi Sanjay reaction over arrests of BJP corporators: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగిన బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు.
Telangana bjp chief bandi sanjay: సీఎం కేసీఆర్ దీక్ష పంజాబ్ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన దీక్షకు సాగు చట్టాల ఉపసంహరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
BJP Telangana President Bandi Sanjay : కేసీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా.. కొనరా అని అడిగామని.. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని బండి ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.