BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందా? అధికారం సాధించే వరకు కమలం ఆపరేషన్ కొనసాగుతుందా? అంతే తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో అవునని చెప్పక తప్పదు. నెల రోజుల్లోనే ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించారంటే బీజేపీ రాష్ట్రంపై ఎంతగా ఫోకస్ చేసిందో అర్ధమవుతోంది.
Charminar Bhagya Laxmi Temple: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు చార్మీనార్ కేంద్రంగా మారింది. చార్మీనార్ తో పాటు అక్కడున్న భాగ్యలక్షి మందిర్ చుట్టూ రెండు రోజులుగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
CHARMINAR WAR: హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చార్మీనార్. భాగ్యనగరానికి సింబాలిక్ గా ఉంది ఈ చరిత్రాత్మక కట్టడం. చార్మీనార్ దగ్గరే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. పాతబస్తీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ రెండు కట్టడాలు. అయితే హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే చార్మీనార్ చుట్టూ ఇప్పుడు రచ్చ సాగుతోంది. రాజకీయ రగడ ముదురుతోంది
Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
VINOD KUMAR: భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. సంజయ్ ఆరోపణలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేతలు. భద్రాద్రి ప్రాజెక్టుకు సంబంధించి సంజయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్.
BANDI SANJAY: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పల్లె ప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. అప్పులు చేసిన పనులు చేసిన కొందరు సర్పంచ్ లు .. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక కొందరు సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. కొందరు సర్పంచ్ లు భిక్షాటన చేశారు.
BJP state president Bandi Sanjay's recent threats have increased his security. The party high command said it was okay to buy a bullet proof car after intelligence sources warned that he was in danger
Bandi Sanjay Comments: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. మోదీ 8 ఏళ్ల పాలనపై అధికార పార్టీ పెదవి విరుస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
BJP State president Bandi Sanjay on Sunday asked the State government not to allow forest officials to carry out Haritha Haram works in podu lands till such time they recognise the rights of Adivasis over forests by issuing pattas to them
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Former MP Ponnam Prabhakar is angry that Bandi sanjay who did nothing for the Parliamentary constituency, made such remarks just for the sake of sensation.
Members of the Vemulawada Muslim Committee have lodged a complaint with the police seeking legal action against BJP president Bandi Sanjay for making provocative remarks in the name of religion.
BJP SHOCK: జాతీయ నేతల పర్యటనలతో ఫుల్ జోష్ లో ఉంది తెలంగాణ బీజేపీ. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు సక్సెస్ అయ్యాయని భావిస్తున్న కమలం నేతలు.. తమ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెబుతున్నారు. కాని తాజాగా తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.