CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు.
Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈసీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6 వేల 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
Billionaires in India: హరూన్ రిచ్ లిస్ట్ 2022లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 249 మంది భారతీయులు బిలియనీర్లుగా ఉన్నట్లు తెలిసింది. అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా ముంబయి నిలిచింది.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
Dog Horrific Video Footage: ఒక నీచుడు కుక్కపై కర్కశత్వం చూపాడు... కారును కావాలని కుక్కపై ఎక్కించి దారుణానికి పాల్పడ్డాడు ఆ క్రూరుడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Gold rates today in Hyderabad, Visakhapatnam: బంగారం ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు బెంగళూరు, కేరళలోనూ బంగారం ధరల సరళి ఒకే విధంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,890 పలుకుతోంది.
New coronavirus strain: బ్రిటన్ కొత్త కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించిందా లేదా..యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో కరోనా నిర్ధారణైంది. మరి కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా.. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.