KCR House Kshudra Pooja: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివసిస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రబట్ట, నిమ్మకాయలు, బొమ్మ ఉండడం స్థానికంగా భయాందోళన మొదలైంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో మరో మణిహారం అందుబాటులోకి రానుంది. రేపు పోలీస్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి.
CM KCR: హైదరాబాద్‌లో మరో మణిహారం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయ వేడిని రాజేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
Hyderabad Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కొన్నిరోజులపాటు అన్యోన్యంగా మెలిగాడు. ఆ తర్వాత అసలు రూపం బయటకు వచ్చింది. నిత్యం గొడవ పడుతూ..కడతేర్చాడు. కటకటాల్లోకి వెళ్లాడు. కేసు విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అమ్నీషియా పబ్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Road accident in Banjarahills: మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన యువకులు ఇద్దరి అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.