Heat Waves Alert: ప్రస్తుతం వేసవి ప్రతాపం పీక్స్‌కు చేరుతోంది. ఈ వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను భగభగమండించేందుకు సిద్ధమౌతోంది. ఏప్రిల్-మే నెలల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sagileti Katha Movie Review In Telugu: విలేజ్ లవ్ స్టోరీ అంటే అందరికీ ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే సగిలేటి కథ విషయానికి వస్తే విలేజ్ లవ్ స్టోరీతో పాటుగా లోలోపల రివేంజ్ డ్రామాను కూడా చూపించారు. మరి ఈ సగిలేటి కథతో నవదీప్ స్క్రీన్ స్పేస్ నిలబడుతుందా? హీరో హీరోయిన్లకు మంచి పేరు వస్తుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Hyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలు కొనసాగగా..మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
The Southwest monsoon advanced into some parts of the Rayalaseema region in the State on Sunday.It is likely to foray into the coastal Andhra region in next couple of days and cover the entire State thereafter
The Siddeswaram chant is often heard everywhere in Andhra Pradesh’s Rayalaseema region, which comprises the erstwhile districts of Kurnool, Kadapa, Anantapur and Chittoor. The people of the region consider the word as a synonym for ‘political victimisation’ and it is used as a rallying cry to demand justice for Rayalaseema
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్‌లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు.
Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. టూర్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Balakrishna in future of Rayalaseema water projects: రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు.
AP Weather updates today: అమరావతి: నేడు, రేపు ఏపీలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నేడు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.