Bank Holidays June 2024: మరి కొద్దిరోజుల్లో మే నెల ముగియనుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూన్ నెలలో బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ నెలలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
Bank Holidays May 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు బ్యాంక్ సెలవులు ప్రకటిస్తుంటుంది. మే నెల బ్యాంకు సెలవుల జాబితా ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ నెలలో ఓ ముఖ్యమైన పండుగ ఉంది. ఆ రోజు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. అది ఏ రోజనేది తెలుసుకుందాం.
May 2024 Bank Holidays: ఏప్రిల్ నెల ముగుస్తోంది. మరో రెండ్రోజుల్లో మే నెల ప్రారంభం కానుంది. ఎప్పటిలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మే నెలలో ఏరోజు బ్యాంకులకు సెలవుందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఉన్నాయి.
Banks Holidays: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఎండలో బైటకు అస్సలు వెళ్లడానికి ధైర్యం చేయడంలేదు. ఇక కొందరు బ్యాంకు లావాదేవీలకు సైతం వెళ్లడానికి ఆసక్తి చూపించడంలేదు. ఆన్ లైన్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.
Bank Holidays Continuously Five Days: బ్యాంకు ఉద్యోగులకు పండగే పండగే. ఒక్క రోజు పని చేస్తే ఎంచక్కా వారం రోజులు ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. సోమవారం పనిచేసిన తర్వాత వరుసగా వారం రోజుల సెలవులు వచ్చాయి.
Bank Holidays in April Month: బ్యాంకులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవుతోంది. ఈ సందర్భంగా భారత దేశంలోని అన్ని బ్యాంకులు వార్షిక ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో బ్యాంక్ హాలీడేస్ జాబితాను రిలీజ్ చేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్స్ వాటికి అనుగుణంగా తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవడం బెటర్.
Holidays in April 2024: ఏప్రిల్ నెలలో పండుగలు ఇటు హిందువులు, ముస్లింలకు చెందిన ప్రధాన పండుగలు వచ్చాయి. హిందువులు ముఖ్యంగా ఉగాదిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాదిని ఉగాది పచ్చడి షడ్రుచులతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక ముస్లింసోదరుల పవిత్రమైన రంజాన్ కూడా ఇదే మాసంలో వచ్చింది.
Banks And Stock Market Holidays For Holi, Good Friday: బ్యాంకు వినియోగదారులు, ట్రేడ్ వ్యాపారులకు అలర్ట్. మరో రెండు రోజులు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవులు వచ్చాయి. ఈ విషయం తెలియకుండా వెళ్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Bank Holidays March 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. మరి మార్చ్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
Bank Holidays Full List: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల్ని ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు వచ్చే మార్చ్ నెల సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి మార్చ్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువే ఉన్నాయి.
January Bank Holidays: జనవరి నెలలో మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగల ఆధారంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. మీకు బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన పనిఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి.
Bank Holidays: నిత్యం బ్యాంకు పనులతో బిజీగా ఉండేవారికి బిగ్ అలర్ట్. ఈ నెలలో వరుసగా ఐదురోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు పనులుంటే మరి ఆ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays: ప్రస్తుతం అంతా ఆన్లైన్ లావాదేవీలు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు లభిస్తున్నా ఇంకా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదు. కొన్ని పనులకైతే బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ఏ నెలలో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకోవడం మంచిది.
Bank Holidays in October 2023: ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. బ్యాంకు సెలవుల పూర్తి జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి.
Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అతి ముఖ్యమైన గమనిక. త్వరలో బ్యాంకుల సెలవులు మరింత పెరగనున్నాయి. నిత్యం బ్యాంకు పనులుండేవారు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశం. ఎప్పటి నుంచి, ఎన్ని సెలవులు పెరగనున్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Bank Holidays in August: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, ఆయా రాష్ట్రాల్లో పండుగలు కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
Bank Holidays in July 2023: వచ్చే నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు 15 రోజులు బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రాంతీయ సెలవులకు జాబితాను విడుదల చేసింది ఆర్బీఐ. మొహర్రం సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది.
Bank Holidays in july 2023: నిత్యం బ్యాంకు పనులుండేవాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెలా బ్యాంకులకు సెలవులుంటాయి. సెలవులు మారుతుంటాయి. ఆర్బీఐ విడుదల చేసే బ్యాంక్ హాలిడేస్ జాబితా తెలుసుకుంటుండాలి.
Bank Holidays June 2023: నెల మారగానే బ్యాంకు సెలవులు మారుతుంటాయి. ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంది. మరి కొద్దిరోజల్లో జూన్ నెల ప్రారంభం కానుండటంతో బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకుందాం. జూన్‌లో బ్యాంకు సెలవులు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేద్దాం.
Banks Five Day Week: కార్పొరేట్ కంపెనీలే కాదు..ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వారానికి 5 రోజుల పనికి శ్రీకారం చుట్టనున్నాయి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. దాంతోపాటు పని వేళలు కూడా మారుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.