Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రాతో పాటు పలు అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు.
Modi G 20: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోడీ జీ 20 సదస్సు కోసం విదేశాలకు వెళ్లారు.
Canada admits leaked information : రోజురోజుకు ఇండియా కెనడా బంధం మరింత దిగజారుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని కెనడ ప్రభుత్వం తీసుకువస్తూ భారత్‌పై అక్కాసు వెళ్లగక్కుతుంది. ఎప్పుడూ ఒకే వైఖరి, ప్రతి క్షణం ఖలిస్థానీ వేర్పాటువాదులను వెనకేసుకుని భారత్‌పై దూకుడుగా వ్యవహరించడం. తాజాగా మరో వివాదానికి తెరతీసింది కెనడా ప్రభుత్వం..
Prime Minister Naredra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చని తర్వాత రష్యా సహా పలు దేశాలను సందర్శించారు. తాజాగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా బయలు దేరి వెళ్లారు.
Sanatana Foundation: వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నడుం బిగించారు ప్రవాస భారతీయ తెలుగువారైన రజనీకాంత్ వంగిపురం. ఈయన భారతదేశంతో పాటు అమెరికాలో అంతర్జాతీయ సనాతన ఫౌండేషన్‌ను ప్రారంభించి వేద జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Best Dream Wedding Destinations: ఈ మధ్య కాలంలో సంపన్నులతో పాటు కాస్త డబ్బున్న వాళ్లు మన దేశంలో అందమైన ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు.. మల్టీ మిలీయనీర్లు మాత్రం విదేశాల్లో పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే మన దేశంలోనే తక్కువ ఖర్చుతో చేసుకునే బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.
Telecom Rules: ప్రస్తుతం టెలికాం రంగం విస్తృతం అవడంతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా అదే రేంజ్లో పెరగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగంలో కఠినమైన మార్పులు చేర్పులు చేపట్టబోతుంది.
Top cheapest countries to travel from Bharat: చాలా మందికి ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించదు. కానీ భారత్ పక్కన ఉన్న ఈ దేశాలను అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు ఈజీగా చుట్టి రావొచ్చు. అవేంటో చూడండి..
Amit Shah on POJK: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పీవోజేకే పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఫలితాల తర్వాత పీవోజేకు భారత్‌లో కలుతామంటూ తన ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Name Changed Countries List: G20 సదస్సు నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసే సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఈ వివాదానికి కారణమైంది. కేంద్రం ఈ పని ఊరకే చేయలేదని.. దేశంలో ఇప్పటి వరకు వివిధ నగరాల పేర్లు మార్చుతూ వచ్చిన మోదీ సర్కారు తాజాగా దేశం పేరు కూడా మార్చే పనిలో పడింది అనే టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
క్యాట్ ( Kat ) గా ముద్దుగా పిలిపించుకునే కత్రినా కైఫ్ ( Katrina Kaif ) పుట్టినరోజు జూలై 16. కరోనా సంక్షోభ సమయంలో హౌస్ క్లీనింగ్ వీడియోలు, వంట టిప్స్, వంటపాత్రల క్లీనింగ్ వంటివాటితో లైమ్ లైట్ లో వచ్చిన క్యాట్ గురించి మీలో ఎవరికీ తెలియని ఆసక్తి కర విషయాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.