Sachin fan assaulted by Police: ఒకప్పుడు అదే ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సెలబ్రిటీ హోదాలో తానే ప్రారంభించానని సుధీర్ కుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్లో తనకు అవమానం జరగడం బాధగా ఉందన్నాడు.
Bihar prohibition: బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు కూడా మద్యం తాగకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాగి విధులకు హాజరైతే శాశ్వతంగా ఉద్యోగం నుంచి పీకేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు మద్దతుగా అనుమతి లేకుండా బీహార్‌లో నిరసన తెలిపిన ఆర్జేడీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Army Jawan detained | జవాన్లను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత కానీ, తాజాగా జరిగిన ఓ ఘటన ఇండియన్ డిఫెన్స్ వారు సైతం ఈ విషయంపై బిహార్ పోలీసులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఇంటికి వెళ్తున్న జవానును అరెస్ట్ చేయడంతో ఆయన రెండు రోజులపాటు జైలులో గడపాల్సిన పరిస్థితి తలెత్తింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.
Rhea Chakraborty At ED Office | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రధాన నిందితురాలు, నటి రియా చక్రవర్తి ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసుకు వచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పేరు, డబ్బు, హోదాను ఇచ్చింది ముంబై అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ముంబై పోలీసులు Sushant Singh Rajput కేసును విచారిస్తుండగా బిహార్ జోక్యమెందుకుని శివసేన నేత వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుపై బాలీవుడ్‌తోపాటు మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది.
Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
బీహార్ రాజధాని పాట్నాలో పోలీసు ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువత ఆందోళనకు దిగారు. పాట్నాలోని సైన్స్ కాలేజీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గతంలో వీరంతా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐతే పోలీసు కానిస్టేబుల్ రాతపరీక్షలో అవకతవకలు జరిగాయి. పేపర్ లీకైందన్న వార్తలు వినిపించాయి.
బీహార్‌లోని మోతీహర ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో మంటలు చెలరేగి.. 27 మంది సజీవ దహనమయ్యారని సమాచారం. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.