Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తుల జాతకం మారుతుంటుంది. కొందరికి అనుకూలంగా మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Budhaditya RajYog: రీసెంట్ గా సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరిచారు. ఇది కొన్ని రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం.
Astrology: ఈ నెల చివరిలో మేష రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం నీచభంగ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీని కారణంగా 4 రాశుల వారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుధ గ్రహం నిన్న మీనరాశిలోకి ప్రవేశించింది. అంతేకాకుండా సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టించారు. దీంతో మీన రాశి వారు శుభఫలితాలను పొందనున్నారు.
Surya Budh Guru Yuti 2023: నిన్న సూర్యుడు, బుధుడు మరియు బృహస్పతి వంటి శక్తివంతమైన గ్రహాలు మీనంలో కలిసి కదులుతున్నాయి. దీంతో 3 రాశుల వారు ఉద్యోగ-వ్యాపారంలో విపరీతమైన లాభాలను పొందుతారు.
Lucky Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో గ్రహాల గోచారం ఎక్కువగా ఉంది. వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి పరివర్తనమే గ్రహ గోచారంగా పిలుస్తారు. ఈ గోచారం ప్రభావంతో ఈ రాశి జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులుగా మారిపోవడం ఖాయం.
Surya Gochar 2023: సూర్య గ్రహ సంచారం కారణంగా చాలా రాశులవారి జీవితాలు మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఓ అరుదైన దశ కూడా ఏర్పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit 2023: జ్యోతిష్య ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఆ ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Budh Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా అస్తమయం, ఉదయించడం జరుగుతుంటుంది. దీని ప్రభావం వివిధ రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. బుధ గ్రహం అస్తమయం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Mercury transit 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధుడు గ్రహాల్లో రాజకుమారుడు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేసినట్టే బుధుడు మార్చ్ 31వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 5 రాశులపై ఆ ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఆకాశం నుంచి ఊడిపడ్డాయా అనేంతగా ధనవర్షం కురవనుంది.
Trigrahi Yog 2023: కుంభరాశిలో బుధుడు, సూర్యుడు మరియు శనిదేవుడి కలయిక అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీని కారణంగా కొందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.