Sun - Mercury conjunction on 14th April: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక కారణంగా శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇందులో బుధాదిత్య యోగం ఒకటి. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Budh Rahu Yuti 2023: బుధుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు స్థానాల్లో రాహువుతో కలుసుకున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల లాభాలతో పాటు, దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Transit of Mercury From 7th April 2023: బుధ గ్రహం మార్చి 31న తన రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో మార్పలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచార ప్రభావంతో ఏయే రాశులవారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit 2023: బుధ గ్రహం యొక్క రాశిచక్రంలో మార్పులు కొంతమందికి సమస్యలను సృష్టిస్తాని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాశుల వారికి ఇది భారీ దెబ్బ వేసే అవకాశం ఉంది.
Mercury transit 2023: తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు గమనంలో రీసెంట్ గా పెను మార్పు వచ్చింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి నష్టాలను మిగులుస్తుంది.
Laxmi Narayan Rajyog 2023: గ్రహ కదలికలు మన జీవితంలో సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. దీని కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Budh Gochar 2023: రీసెంట్ గా బుధుడు తన రాశిని మార్చి మేష రాశిలోకి ఎంటర్ అయ్యాడు. మెర్క్యూరీ యెుక్క ఈ గోచారం 5 రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: రీసెంట్ గా బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా మెర్క్యూరీ-రాహువు మైత్రి ఏర్పడతుంది. దీంతో బుధ గోచారం మూడు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Mercury Transit 2023: నిన్న బుధ గ్రహం మీనం నుండి మేషరాశికి మారింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar Negative Impact On Zodiac 2023: ఈ రోజూ బుధ గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారికి నష్టాలు కలుగొచ్చు. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల ధన సామ్రాజ్య యోగాన్ని ఏర్పరిచాడు. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Shukra Yuti 2023: బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల శుక్రుడితో కలిసి ఇవాళ లక్ష్మీనారాయణ రాజయోగం చేయబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.
Budh Gochar 2023: సంపద, తెలివితేటలు మరియు వ్యాపారాలకు కారకుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి మేలు జరగనుంది.
Budh Gochar 2023 : త్వరలో మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Mercury transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Grah Gochar 2023: రీసెంట్ గా రేవతి నక్షత్రంలో బుధుడు మరియు గురుడు కలయిక ఏర్పడింది. వీరిద్దరి మైత్రి ఆరు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh-Shukra Gochar 2023: మేష రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. వేద జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని వల్ల 3 రాశుల వారికి వృత్తి, వ్యాపారాలలో విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.