Mercury Transit 2023: గ్రహాలు ఓ రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇదే రాశి పరివర్తనం లేదా గోచారం. హిందూ జ్యోతిష్యంలో గ్రహాల గోచారానికి మనిషి జాతకానికి సంబంధముంది. అందుకే ప్రతి రోజూ లేదా వారం వారం జాతకం మారుతుంటుందంటారు..
Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.
Shukra Gochar Positive Impact on Zodiac Signs: మిథునరాశిలో శుక్రుడు శుభ సమయంలో సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shukra Gochar 2023: మిథున రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల లాభాలతో దుష్ర్పభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Budha Mahadasha 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం, గ్రహాల గోచారం, మహా దశ, యుతి ఏర్పడటం వంటి పరిణామాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Surya Gochar 2023: మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం మే 14 వరకు 5 రాశుల వారికి బలమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Retrograde 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Shukra Gochar 2023: శుక్ర గ్రహ సంచారం వల్ల పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మాళవ్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Vakri 2023: మరికొన్ని రోజుల్లో బుధుడు తిరోగమనం బుధుడు చేయబోతున్నాడు. బుధుడు యెుక్క ఈ మార్పు కారణంగా 5 రాశలవారు లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరించస్తున్నాడు. జూన్ 07 వరకు మెర్క్యూరీ అదే రాశిలో సంచరిస్తాడు. దీంతో మూడు రాశులవారు భారీగా ప్రయోజనాలను పొందనున్నారు.
Sun Transit 2023: ఏప్రిల్ 14న మేషరాశిలో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న రెండు పెద్ద గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
Vakri Budh 21st April 2023: గ్రహాల యువరాజైన బుధుడు ఈ నెల 21 మేషరాశిలో తిరోగమనం చేయనున్నాడు. బుధుడు యెుక్క ఈ వక్రీ కారణంగా నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Parivartan Yog: మిథునరాశిలో కుజుడు, బుధుడు మేషరాశిలో ఉండడం వల్ల ఓ అశుభకరమైన యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల 5 రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.