Digital Gold Investment Safe Or Not: మీరు డిజిటల్ బంగారంలో పెట్టుబడిదారులా..? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. డిజిటల్ గోల్డ్, ఈ-గోల్డ్‌లో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టేవారికి సెబీ గట్టి హెచ్చరిక జారీ చేసింది.
SEBI On Digital Gold Investment: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్ చెప్పింది సెబీ. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా పెట్టుబడిదారులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ లేదా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం రూ. 10 లేదా రూ. 100తో కూడా డిజిటల్ బంగారంలో ఇన్వెస్ట్ చేయగలిగే ఈ కొత్త మార్గాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ప్లాట్‌ఫామ్‌లు సెబీ నియంత్రణ పరిధిలోకి రాకపోవడం వల్ల ప్రమాదకరమని సంస్థ స్పష్టం చేసింది.
Urban Company IPO: భారత ఐపీఓ మార్కెట్ దుమ్మురేపుతోంది. ఈ వారం మూడు మెయిన్ బోర్డ్ ఐపీఓలు సబ్ స్క్రిప్షన్ కోసం వచ్చాయి. వీటికి ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ. 2,400కోట్లకు గానూ దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల బిడ్లు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్రే మార్కెట్లో ఈషేర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
Jane Street Case: హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత స్టాక్ మార్కెట్ అత్యంత కలవరపరిచిన కుంభకోణం ఏదైనా ఉందంటే అది జెన్ స్ట్రీట్ స్కాం అని చెప్పవచ్చు. Jane Street అనే ఒక అమెరికన్ ట్రేడింగ్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో డెరివేటివ్స్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంది. అయితే ఇక్కడ సదరు కంపెనీ భారత స్టాక్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఆల్గో ట్రేడింగ్ జరిపి కృత్రిమంగా ఇండెక్స్ కదలికలను ప్రేరేపించి ఇన్వెస్టర్లను మోసపూరితమైన ప్రాక్టీస్ లతో వేలకోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు గుర్తించింది.
Hero Motors IPO: ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ హీరో మోటార్స్, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా రూ.1,200 కోట్లు సేకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి పత్రాలను దాఖలు చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి దాఖలు చేసిన పత్రాల ప్రకారం ఈ IPO రూ.800 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.400 కోట్ల విలువైన షేర్ల సేల్ ఆఫర్ (OFS) కలయిక ఇది.
PhonePe IPO: భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి షురూ కానుంది. ఇన్వెస్టర్లు కూడా ఎక్కువగా ఐపీఓల గురించి ఎదురుచూస్తున్నారు. లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయని వారు భావిస్తుంటారు. అయితే అలాంటి వారందరికీ ఇప్పుడూ బిగ్ అలర్ట్. వాల్ మార్ట్ నేత్రుత్వంలోని దిగ్గజ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఏకంగా రూ. 12,750 కోట్ల సమీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SEBI FIR Case: ఇలా పదవీ విరమణ చేసిందో లేదో అలా కేసు నమోదైంది. మొన్నటి వరకు వేలాది కంపెనీలను ఆడించిన ఆమె ఇప్పుుడు కటకటాలు లెక్కపెట్టే స్థితికి చేరింది. ముంబై కోర్టు సంచలన ఆదేశాల ఫలితం ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Sebi officials complain of toxic work culture:సెబీ చైర్ పర్సన్ మాదాభిపురి బుజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఉద్యోగుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ.. సుమారు 500 మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వివాదంగా మారింది
SEBI chief Madhabi Buch: హిండెన్ బర్గ్ రిపోర్ట్ అనంతరం సెబీ చైర్ పర్సన్ పైనే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నైతిక బాధ్య వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్లు సైతం వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు ఈ కేసులో జరుగుతున్న పరిణామాలేంటో తెలుసుకుందాం.
Zee Chairman Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 27న సెబీ జారీ చేసిన నోటిసులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని.. జనవరి 12న జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
5 Stocks For High Returns: మీ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసినా.. లేదా పోస్ట్ ఆఫీసులో పొదుపు చేసినా.. పెద్దగా వడ్డీ రాదు కదా అని ఆలోచిస్తున్నారా ? అయితే , ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ సిఫార్సు చేస్తోన్న ఈ ఐదు రకాల స్టాక్స్ పై ఓ లుక్కేయండి. షేర్ ఖాన్ చెబుతున్న అంచనాల ప్రకారం కనీసం 16 శాతం నుండి 48 శాతం వరకు లాభాలు ఇచ్చే ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
Adani-Hindenburg Issue: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెబీకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. అటు సుప్రీంకోర్టు సైతం ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు కీలక విషయాలను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు విచారణలో కీలకాంశాలివి..
Crypto Market: ఊహించినట్టే క్రిప్టోకరెన్సీ ముంచేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పడిపోవడంతో అల్లకల్లోలం ఏర్పడింది. అయితే క్రిప్టోకరెన్సీ పతనం ప్రభావం ఇండియాపై ఏ మేరకు ఉందనేది తెలుసుకుందాం..
Share Market: షేర్ మార్కెట్‌లో ఇటీవల చాలా కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు లాభాలు అందిస్తుంటే..మరికొన్ని నష్టాల్లో ఉంటున్నాయి. త్వరలో మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.