Earn Money with Chat GPT: ఆన్లైన్ డబ్బులు ఎలా సంపాదించాలని చాలా మంది వెతుకుంటారు. చాట్ జీపీటీలో కంటెంట్ క్రియేట్ చేసి AI సాఫ్ట్వేర్ ద్వారా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. వీటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకుని సింపుల్‌గా ఆదాయ మార్గాలను సృష్టించుకుంటున్నారు.
Pradhanmantri Matritva Vandana Yojana: మహిళలకు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలను అకౌంట్లోకి జమ చేస్తోంది. ఈ పథకం కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు అర్హులంటే..?
Petrol Diesel Latest Rates: వాహనదారులకు ఉపశమనం కలిగించేలా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెట్రోల్. డీజిల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Original Rs 500 Note Features: ప్రస్తుతం నకిలీ నోట్ల చెలామణి అంతకుఅంత పెరిగిపోతుంది. అచ్చం ఒరిజినల్ నోట్లను పోలిని విధంగా తయారు చేసి.. కేటుగాళ్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఒరిజినల్ నోట్‌ను ఇలా గుర్తించండి.
RBI Governor Shaktikanta Das on 2000 Notes: రూ.2 వేల నోట్లు ఉపసంహరణ నిర్ణయం తరువాత ఇప్పటివరకు 50 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గడవు ముగిసే వరకు వేచి చూడొద్దని.. త్వరగా 2000 నోటును మార్చుకోవాలని సూచించారు.
RBI Monetary Policy 2023: రెపో రేటుకు సంబంధించిన ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయట్లేదని వెల్లడించింది. 6.50 శాతం రెపో రేటు కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా..
How To Apply Jan Aushadhi Kendra: జన్ ఔషధి కేంద్రాలను విస్తృతంగా ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకే ప్రజలకు మెడిసిన్స్ అందించే యోచనతో వీటిని ప్రారంభిస్తోంది. తాజాగా మరో 2 వేల పీఎసీఎస్ కమిటీలకు ఆమోదం తెలిపింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Senior Citizen Saving Scheme Interest Rate 2023: సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ పెట్టుబడి పెట్టేందుకు ఓ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో రూ.2 లక్షల వడ్డీని పొందొచ్చు. మీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది.
Bank of Baroda UPI Facility: బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇక నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు ఉండాల్సిన పనిలేదు. యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే సదుపాయం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..
HDFC Bank Services: జూన్ నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు సంబంధించి రెండు రోజులు అంతరాయం కలగనుంది. సిస్టమ్ నిర్వహణ, అప్‌గ్రేడేషన్ కోసం డౌన్‌టైమ్ నిర్వహించడంతో జూన్ 10, 18 తేదీలలో పలు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ వెల్లడించింది. వివరాలు ఇలా..
PIB Fact Check News: "కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రతి మహిళకు నెల నెలా రూ.5100 అందజేస్తోంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి.." అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి.. ఫేక్ వార్త అని కొట్టిపారేసింది.
How to Use Debit Card: మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..? బయట పేమెంట్స్ చేసేటప్పుడు లావాదేవీలు డెబిట్ కార్డుతోనే చేస్తున్నారా..? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చిన్న పొరపాటు చేసిన మీ అకౌంట్‌ను డబ్బులు మాయం అవ్వడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా..
PF Withdrawal Process Online 2023: మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ యూఏఎన్‌తో ఆధార్, బ్యాంక్ వివరాలు లింక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా..
ICICI Bank and PNB Revises MCLR Rates: ఎంసీఎల్ఆర్ రేట్లలో మార్పులు చేస్తున్నట్లు ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ప్రకటించాయి. కొత్త రేట్లు జూన్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. దీంతో వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
HDFC Fixed Deposits: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో రెండు కొత్త ఎఫ్డీలను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
PM Kisan 14th Installment 2023: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు జూన్ 23వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేల నగదు జమకానుంది. పూర్తి వివరాలు ఇలా..
Kisan Vikas Patra Interest Rate: కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీరు పెట్టిన పెట్టుబడి తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో మీరు రూ.1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద 7.4 శాతం వడ్డీని ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది.
Insta Loan on WhatsApp: IIFL ఫైనాన్స్ కంపెనీ లోన్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పంపిస్తే.. రూ.10 లక్షల బిజినెస్ లోన్ ఇస్తామని ప్రకటించింది. ఎలాంటి పేపర్లు లేకుండా పూర్తిగా డిజిటిల్లోనే లోన్ అందజేస్తామని వెల్లడించింది.
Rules Change from June 2023: జూన్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించడంతో ఈసారి ఎల్పీజీ సిలిండర్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు.
How to Change 2000 Rupees Note: ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. బ్యాంకులు లేదా ఆర్బీఐ కేంద్రాలు, డిపాటిట్ మిషన్ల ద్వారా రూ.2000 నోట్లను ఛేంజ్ చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.