SBI Customers Alert | అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. నేడు స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కొంత సమయం సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
BSNL Latest News | టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందిన బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సేవల్ని తమ వినియోగదారులకు అందిస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) వినియోగదారులకు శుభవార్త అందించింది.
Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా వంద మంది వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్, ఇతర బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని మెస్సేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
Flipkart Big Savings Day 2021 Sale | స్మార్ట్ఫోన్లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది.
మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నారా, అయితే డేటా ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? భయపడవద్దు.. అదృష్టవశాత్తూ మీ Android ఫోన్‌ను రిమోట్‌గా కనుగొని గుర్తించవచ్చు. ఫోన్‌ను లాక్ చేయడం మరియు మొత్తం డేటాను తొలగించడం కూడా సాధ్యమవుతుంది.
Twitter CEO Jack Dorsey Auctions His First Ever Tweet |ట్విట్టర్లో చేసిన తొలి ట్వీట్ రికార్డు ధరకు అమ్ముడుకు సిద్ధంగా ఉంది. ట్వీట్ అమ్మడం ఏంటని ఆలోచిస్తున్నారా. అయితే ఇది చదవండి.
LPG Gas Cylinder Price Hike Updates | తాజాగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.25 పెరిగింది. నెల తొలిరోజు నుంచే సామాన్యుడు ధరలతో పోరాటం చేయాల్సి వస్తోంది.
Petrol Price Today In Hyderabad 25 February 2021: రెండు రోజుల కిందటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగనున్నాయి. ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Elon Musk Loses 15 Billion Dollars With Only One Tweet Over Bitcoin: కేవలం తాను చేసిన ఒక్క ట్వీట్ ద్వారా ఒక్కరోజులోనే భారత కరెన్సీలో లక్ష కోట్లకు పైగా విలువను ఎలాన్ మస్క్ కోల్పోవాల్సి వచ్చింది.
Petrol Price Latest Updates On 23 February 2021:సామాన్యులకు పెట్రో ధరల మోత మోగుతుంది. ఫిబ్రవరి నెలలో 15వ సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి.
Petrol Price Today In Hyderabad 19 February 2021: వరుసగా 11వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 19 (శుక్రవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు, డీజిల్ ధర 33 పెసలు చొప్పున పెరిగింది.
కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నలు నిత్యం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారవేత్తలను అడుగుతుంటారు. అయితే పన్ను మరియు పెట్టుబడి నిపుణులు దీనికి పెట్టుబడి పెట్టాలని సమాధానాలు ఇస్తుంటారు.
Petrol Price Today In Hyderabad On January 18, 2021 Updates: భారత్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది.
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడం లాంటి కారణాలతో మీరు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని భావించవచ్చు. అయితే తొలిసారి క్రెడిట్ కార్డు పొందడం మాత్రం కొంచెం కష్టమైన పని. క్రెడిట్ కార్డ్ అంటే కొందరికి అపోహలు ఉంటాయి. దీనికి కారణంగా, క్రెడిట్ కార్డ్ వాడకం తెలియని వారు వీరికి చెప్పే విషయాలు. అందుకే తొలిసారి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని విలువైన సలహాలు, సూచనలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
YES Bank Credit Card New Features | ఈ కొత్త ఫీచర్ వల్ల యస్ బ్యాంక్ వినియోగదారులు తమ సంతోషాన్ని నలుగురితో షేర్ చేయడంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ ను కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు.
Diesel Costlier Than Petrol Price | ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి.
ఎల్పీజీ సబ్సిడీ ధరలను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసి సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న సబ్సిడీ ధర రూ.153.86 కాగా దాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ రూ.291.48 పెంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.