Bank Holidays in April 2023: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుంచే ప్రారంభంకానుండగా.. బ్యాంకులకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంక్‌లు బంద్ కానున్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవలు జాబితా ఇదే..
Fixed Deposit Interest Rates All Banks: ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై 8.1 శాతం వడ్డీని ఇస్తోంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో పూర్తి వివరాలు ఇలా..
Best Home Insurance In India: భూకంపం లేదా అనుకోని ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కట్టుకున్న ఇల్లు కూలిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఇటీవల వరుస భూకంపాల కారణంగా అనేక మంది గూడు కోల్పోయి నిరాశ్రయిలయ్యారు. మీరు ముందే హోమ్ ఇన్సురెన్స్ చేయించుకుంటే ఆర్థికంగా నష్టపోకుండా ఉండొచ్చు.
RBI Rules For Loan Recovery: మీరు తీసుకున్న రుణం చెల్లించకపోతున్నారా..? లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారా..? బ్యాంక్ అధికారులు సమయం సందర్భం లేకుండా ఇంటికి వస్తున్నారా..? అయితే మీరు రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే.
Link Pan - Aadhar: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయలేదా..? మీకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉంది. ఆ రోజులోపు లింక్ చేయకపోతే మీ పాన్ చెత్త బుట్టలో పాడేయాల్సిందే. ఆధార్‌తో పాన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Update on PPF Interest Rate: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ పథకం నుంచి ఎన్నో లాభాలు ఉన్నా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా..
Wipro Layoffs 2023: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. కొద్ది రోజుల క్రితమే 3900 మంది ఫ్రెషర్స్‌కు ఝలక్ ఇవ్వగా.. ఈసారి మరో 120 మంది ఉద్యోగులను తొలగిస్తూ.. మెయిల్ పంపించింది. ప్రపంచస్థాయిలో ఐటీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనకు గురిచేస్తోంది.
New Income Tax Rules from April 2023: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో ఇక నుంచి కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవి అమలు కాబోతున్నాయి. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విషయాలు ఏంటి..? ఏ రూల్స్ మారనున్నాయి..? పూర్తి వివరాలు ఇలా..
TCS Ceo Rajesh Gopinathan Resigns: టీసీఎస్ కంపెనీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ కంపెనీ సీఈవో రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. 22 ఏళ్లపాటు టీసీఎస్‌లో పని చేసిన ఆయన.. వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా కె.కృతివాసన్ నియమితులయ్యారు.
Kotak Mahindra Bank Hikes MCLR: కోటక్ మహీంద్రా తన వినియోగదారులకు షాకిచ్చింది. ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు గురువారం నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించాయి.
PF Balance Check: ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేయట్లేదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Old Vs New Tax Regime Calculator: ఏ పన్ను విధానం ఎంచుకోవాలి..? కొత్త పన్ను విధానంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి..? పాత పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి..? పూర్తి వివరాలు ఇలా..
EPF Passbook Update: పీఎఫ్ పాస్‌బుక్ కట్ అవ్వకపోతే మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుందని ఎవరైనా చెబుతున్నారా..? ఎంత కట్ అవుతోందనని అయోమయం చెందుతున్నారా..? ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పారంటే..
JIO Family Postpaid Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్. ప్రీ పెయిడ్ యూజర్ల కోసం స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కుటుంబంలోని నలుగురు నెల రోజులు సేవలు పొందొచ్చు.
Post Office RD Interest Rate: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం పోస్టాఫీసు 5.8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో నెలకు కనీసం రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
EPFO Online: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి ఊరట లభించింది. మార్చి 3తో గడువు ముగియగా.. తాజాగా మే 3వ తేదీ వరకు గడువు పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
Know About Kisan Vikas Patra Scheme: రైతులను పెట్టుబడి దిశగా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన పథకం కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకంలో మీకు బ్యాంకుల కంటే అధిక వడ్డీ లభిస్తోంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? ఎంత వడ్డీ వస్తుంది..? పూర్తి వివరాలు చెక్ చేసుకోండి..
Meta Layoffs 2023: మెటా ఉద్యోగుల తొలగింపుపై కీలక అప్డేట్ వచ్చింది. గతేడాది 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు తరువాత మరో 10 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఐదు వేల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను కూడా ఆపేసింది.
SBI Base Rate Hike: ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. బేస్ రేట్, బీపీఎల్ఆర్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో బీపీఎల్ఆర్తో అనుసంధానమైన లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
Advance Tax Calculation: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపునకు ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. మీరు ఇంకా ముందస్తు పన్ను పే చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఫైన్ పడుతుందంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.