The Center has taken a key decision regarding power issues in the towns. The Center has issued the latest guidelines for disks to provide 24-hour power supply in towns with a population of over one lakh. If there is any problem and the current goes out .. it is ordered to be restored in three minutes. A new gazette notification has been issued amending the Electricity Consumer Rights Code -2020 with new guidelines. The Center has directed that if anyone applies for electricity connection for temporary needs, it should be given within 48 hours. If facilities like power lines need to be
Medaram Jatara: మేడారం జాతరకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2.5కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
UGC Chairman: యూజీసీ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. తెలంగాణకు చెందిన జగదీశ్ కుమార్‌ను కొత్త యూజీసీ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Central Govt: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఎక్కువ ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది.
Central Govt Will increase LPG cylinder price: కొత్త సంవత్సరంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుందట. ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.
Edible Oil Price Reduced: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వంట నూనెలపై బేసిక్ డ్యూటీని మరోసారి తగ్గించింది. అంతేకాకుండా వంట నూనె ధరలు రూ.20 వరకు తగ్గాయని కేంద్రం పేర్కొంది.
DA hike for Central govt employees: కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్.. 3 శాతం డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
All party meeting on Afghanistan crisis: పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి.
COVID-19 positive test reports: న్యూ ఢిల్లీ: కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... ''కరోనా లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు'' అని స్పష్టంచేసింది.
CRPF Medical Officer Recruitment 2021: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (Specialist Medical Officers) పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నోటిఫికేషన్ జారీచేసింది. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అస్సాంలోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్కి రూ. 85,000 నెలసరి వేతనం అందించనుండటం.
Aadhaar నెంబర్‌తో PAN నంబర్ లింక్ చేశారా లేదా ? అయ్యో చేయడం మర్చిపోయామే, వీలు పడలేదు ఎలా అని అందోళన చెందుతున్నారా ? డోంట్ వర్రీ.. ఆధార్ నెంబర్‌తో ప్యాన్ కార్డు లింకు చేయడానికి నేటితో, అంటే మార్చి 31తో ముగియనున్న చివరి తేదీ గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.
కోవిడ్-19 మహమ్మారిని వ్యాప్తి నేపథ్యంలో 2020లో మార్చి నుంచి మే నెల వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. అయితే ఆ సమయంలో ఎల్టీసీ ప్రయాణం కోసం ముందుగానే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల నగదును పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తిరిగి చెల్లించలేదని మంత్రిత్వ శాఖ గుర్తించింది.
7th Pay Commission DA Hike Updates | గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్‌లు త్వరలో వారికి చెల్లించాలని ఏడవ వేతన సంఘం సూచించినట్లు సమాచారం. పలు జాతీయ మీడియాలో ఈ మేరకు నివేదికలు వస్తున్నాయి.
Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ(Dearness Allowance), డీఆర్ అందించాలని యోచిస్తోంది.జనవరి నుంచే ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని సమాచారం.
కొత్త సంవత్సరం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(Dearness Allowance), డీఆర్(Dearness Relief) అందించాలని యోచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.