LPG Gas Rates Today: వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
DA Hike of Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాక్ పాట్ కొట్టేశారు. ఒకేసారి భారీ మొత్తంలో నగదు జమ కానుంది. ఇప్పటికే కొందరి అకౌంట్లో పడిపోగా.. మరి కొందరికి అక్టోబర్ నెల జీతంతో పాటు ఇవ్వనున్నారు.
Weavers Welfare Schemes:రాపోలు ఆనంద్ భాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత అత్యధిక సంఖ్యలో జనాభాకు ఉపాధి కల్పించే రంగం చేనేత - జౌళి శాఖ. పల్లె, పట్టణాలు అనే తేడాలు ఏవీ లేకుండా ఈ రంగంలో భారత దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
Lakshmi-Ganesh Photos on Currency Notes: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత కరెన్సీ నోట్స్‌పై లక్ష్మీ, గణేష్ ఫొటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.
7th pay commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐదవ, ఆరవ వేతన సంఘం కింద పనిచేస్తున్న ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా పెంచిన డీఏ రేట్లు జూలై 1, 2022 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Mission Bhagiratha Scheme Wins Central govt Award: తెలంగాణలో ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి మరోసారి అవార్డు వరించింది. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నుండి బూస్టింగ్ లభించడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలోనూ మిషన్ భగీరథ పథకంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసల జల్లు కురిపించారు.
Central Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.
Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైలు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
Telangana Liberation Day 2022: తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపి ముందు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
Revanth Reddy comments on KCR Family: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Central Government 7th Pay Commission Latest Update. డీఏ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. సెప్టెంబర్ 28న అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
Kaleshwaram Project Pump House Issue: కేంద్ర మంత్రి షేకావత్‌పై మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి షేకావత్ నిన్న మాట్లాడిన తీరు చాలా బాధ్యతా రాహిత్యంగా ఉందని... మంత్రి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు.
TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: ఉచితాలు అందించే పథకాలను ఇకనైనా ఆపేయాలని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
Central Govt Banned PUBG New avatar BGMI in India. పబ్ జీకి సంబందించిన భారతీయ వెర్షన్ 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' (బీజీఎంఐ) వీడియో గేమ్ బ్యాన్ అయ్యింది.
Monkeypox Virus Alert : ఢిల్లీ విమానాశ్రయం ద్వారా భారత్‌లోకి ప్రవేశించే దేశ, విదేశీ ప్రయాణికుల నుండి మంకీపాక్స్ వైరస్ భారత్‌లోకి వ్యాపించకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించింది.
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
How to Prevent Cyber Crimes: స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్‌కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతూ జనానికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిని సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించేందుకు కేంద్రం అన్ని విధాల కృషిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.