Chandra Grahan 2022: చంద్ర గ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడ్డాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు మూత పడుతున్నాయి. శ్రీశైలం ఆలయం సాయంత్రం 6.30 గంటల వరకు మూత పడనుంది.సాక్షి గణపతి, పాలధార, పంచదార హఠకేశ్వరం, శిఖరం ఆలయాలను మూసివేశారు.
Chandra Grahan 2022: చంద్ర గ్రహణం కారణంగా అన్ని దేవాలయాల ప్రధాన ద్వారాలు మూసివేస్తారు. అయితే ఈ కింద పేర్కొన్న దేవాల్లో మాత్రం పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇంతకీ ఈ దేవాలయాల ప్రముఖ్యత ఏమిటో తెలుసా..?
Chandra Grahan 2022 In Hyderabad Date And Time: భారత దేశంలో పలు ప్రాంతాల్లో చంద్ర గ్రహణం పాక్షికంగా ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏయే రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఏర్పడనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా 2022 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Pregnancy Woman After Eclipses: చంద్రగ్రహణం క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పలు రకాల నియమాలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Chandra Grahan 2022 Time: చంద్ర గ్రహణం కారణంగా మహిళలు, గర్భిణీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణం కారణంగా చాలా రకాల అశుభాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan Date Time in India: దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే పౌర్ణమికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సారి కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహం ఏర్పడబోతోంది. దీంతో పండగను జరుపుకోకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan 2022 November Time: చంద్ర గ్రహణం వల్ల పలు రాశువారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల బారిన కూడా పడతారు. కాబట్టి ఈ క్రమంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Chandra Grahan November 2022: కార్తీక పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో మేష రాశివారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.