March Chandra Grahan Sutak Timing: 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం హోళీ పండగ రోజు సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహణాకి సంబంధించిన సూతక కాలం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Chandra Grahan 2023 Pregnancy Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహాలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో సూతకాలానికి ముందే గర్భిణీ స్త్రీలు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డ పై తీవ్ర దుష్ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయి.
Last Chandra Grahan 2023 Date and Time: చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే సూతక కాల సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
Buddha Purnima Effects On Zodiac Signs: బుద్ధ పూర్ణిమ రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి దీని ప్రభావం పలు రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Chandra Grahan 2023: చంద్రగ్రహణ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్రాలను ప్రతి రోజు పఠించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan Effects On Zodiac Signs: చంద్రగ్రహణం ప్రభావం చాలా రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.
Chandra Grahan 2022 Time: చంద్ర గ్రహణం కారణంగా అన్ని రాశుల్లో వివిధ రకాల మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
Chandra Grahan 2022 Time: చంద్ర గ్రహణం కారణంగా మహిళలు, గర్భిణీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణం కారణంగా చాలా రకాల అశుభాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan Date Time in India: దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే పౌర్ణమికి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సారి కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహం ఏర్పడబోతోంది. దీంతో పండగను జరుపుకోకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan 2022 Date Time: చంద్ర గ్రహణం వల్ల 12 రాశులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రతులు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.
Chandra Grahan 2022: 2022లో ఏర్పడబోయేది చంద్ర గ్రహణం చివరిది. కాబట్టి ఈ గ్రహానికి చాలా ప్రముఖ్యత కలిగి ఉంది. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
Chandra Grahan Time 2022: ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 08 తేదిన రాబోతోంది. అయితే ఈ క్రమంలో పలు రకాల పనులు చేయకూదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.