Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజల పెద్ద పండుగ వచ్చేస్తోంది. మూడ్రోజుల పాటు జరుపుకున్న సంక్రాంతి సందడి ప్రారంభమైంది. అశేష తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
Pandem Kollu: సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా ముగ్గులు, గొబ్బిళ్లు ఎలాగో..పందెం కోళ్లు కూడా అంతే. పందెం కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్కొక్క కోడి పుంజు ధర చూస్తే ఆశ్చర్యపోతారు.
Bhogi festival: సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 13వ తేదీన భోగి పండుగ వచ్చింది. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.!
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా మారాయి.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే సంక్రాంతి పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.