Madhya Pradesh: ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. ఒకరితో మరోకరు ఎప్పుడు కలిసి ఉండాలనుకున్నారు. దీని కోసం ఎన్నో ప్లాన్ లు కూడా వేసుకున్నారు. సమాజం ఒప్పుకోకున్న కూడా ఒక్కటిగానే ఉండాలనుకున్నారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Actor Santosh Case: సినీ పరిశ్రమపై ఎన్నో ఆశలతో పట్టణానికి అడుగుపెట్టిన యువతి మోసగాడి చేతిలో చిక్కింది. సినిమా అవకాశాలు కాకుండా అతడు తన 'అవకాశం' తీర్చుకున్నాడు. తోటి నటుడే అని నమ్మితే అతడి చేతిలోనే బలైన సంఘటన సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది.
Lady Cop arrests Fiance : తనకు కాబోయే వాడు.. అందగాడు, మంచివాడు అని అందరు అమ్మాయిల్లాగానే కలలుకంది ఆ యువ ఎస్సై. కానీ అతడి అసలు రూపం తెలియడంతో ...కాబోయే వాడని కూడా చూడకుండా కటకటాల వెనక్కు నెట్టింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన అసోంలో జరిగింది.
Man Flirting: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 85 మంది అమ్మాయిలతో సరసలాడుతూ పట్టుబడ్డాడు. ఓ డేటింగ్ యాప్ లో 85 మంది అమ్మాయిలతో సరసాలాడుతూ తన ప్రేయసి కంటబడ్డాడు. దీంతో అతడి బండారాన్ని ఆమె బయటపెట్టింది.
Groom duped by bride: పెళ్లయిన మరుసటిరోజు ఆ జంట హైదరాబాద్‌లో షాపింగ్ చేసి.. అక్కడినుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కాసేపటికి తలనొప్పిగా ఉందని చెప్పి ఆ నవ వధువు తన భర్తను మెడికల్ షాప్‌కు పంపించింది. అతను ఇంటికి తిరిగొచ్చాక కానీ అసలు విషయం అర్థం కాలేదు..
Business Woman Shilpa Fraud: వ్యాపారవేత్తగా చెప్పుకునే శిల్పా చౌదరి అనే మహిళ ఆమె భర్త శ్రీనివాస్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటికి పైగా తీసుకొని తిరిగి ఇవ్వలేదంటూ ఒక మహిళ నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో నివాసం ఉంటోన్న శిల్ప, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు.
Man arrested to cheats women in social media : ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో కార్తీక్ వర్మ196 పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకోవడం మొదలుపెట్టాడు. అలాగే తన బట్టతలను కవర్ చేసేందుకు విగ్గు పెట్టుకునేవాడు. ఆ విగ్గుతో దిగిన ఫొటోలను ఫేస్ బుక్, ఇన్ స్టాలో తాను ట్రాప్ చేసిన యువతులకు పంపేవాడు.
Rajasthan: టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఎంత ఉపయోగం ఉందో..అంతే అనర్ధం కూడా ఉంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొందరు పలు అక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్ కాఫీయింగ్ పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకునేందుకు రకరకాల కుయుక్తులు, కొత్త కొత్త ట్రిక్కులతో ముందుకు సాగుతున్నారు. వారి వలలో చిక్కుకున్న అమాయక జనం.. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.