Madras Chicken Curry Recipe: మద్రాసీ చికెన్ కర్రీ ఎంతో ప్రసిద్థి చెందిన ఆహారం. చికెన్ లవర్స్‌కు ఈ డిష్ తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Fry Recipe: చికెన్ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇందులో బోలెడు రకాల వంటాలు ఉంటాయి. అందులో ఎంతో సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Soup Recipe: చికెన్ సూప్ తయారు చేయడం ఎంతో మేలు చూస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతుంది. తయారు చేయడం కూడా ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Masala Chicken Fry Recipe: టమాటా కెచప్ లో వేసుకుని నేరుగా తింటే కూడా అదిరిపోతుంది. లేకపోతే పుదీనా చట్నీతో కూడా తినవచ్చు. ఇది సైడ్ డిష్ లో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. లేదా చపాతీలో ,రోటీలో కూడా తినవచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం.
Pudina Chicken Recipe: ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్, చేపలు వండుకుంటాం. అయితే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి కాస్త వినూత్నంగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకే ఈ రిసిపీ వివరాలు ఇస్తున్నాం.
Mangalore Chicken Ghee Roast Recipe: ఆదివారం వచ్చిందంటే చికెన్‌తో రిసిపీలు తయారు చేసుకుంటాం. దీంతో ఏ రిసిపీ తయారు చేసినా రుచికరంగా ఉంటుంది. ఇది ఎరుపు రంగులో ఘుమఘుమలాడే నెయ్యితో ఎంతో రుచికరంగా చూస్తూనే నోట్లో నీళ్లు ఊరిపోయేలా ఉంటుంది.
Hyderabadi Chicken Gravy Recipe: సండే వచ్చిందంటే చాలు.. చికెన్, మటన్, చేపలు వండుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు హాలిడే. అయితే, మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం చికెన్.
చికెన్ రిసిపీ అనగానే మనకు ఎన్నో రకాల రిసిపీలు గుర్తుకువస్తాయి. చికెన్‌తో ఏ రిసిపీ తయారు చేసుకున్నా అదిరిపోతుంది. ముఖ్యంగా ఆదివారం వచ్చినా.. ఇంటికి అతిథులు వచ్చినా ముందుగా మనం చికెన్ వండుతాం. దీంతో మనం నోరూరించే వంటకాలను ప్రయత్నించవచ్చు. ఈరోజు మనం ఘుమఘుమలాడే స్పైసీ చికెన్ మసాలా ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
Rosemary Chicken Recipe: చికెన్ తో ఎన్నో రిసిపీలు తయారు చేసుకోవచ్చు. ఎలా చేసినా దాని రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా కొత్తగా ఏదైనా చికెన్ రిసిపీ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ రిసిపీ. దీన్ని విదేశాల్లో ఎక్కువగా వండుకుంటారు. కానీ, కొద్ది సమయంలోనే ఈ రిసిపీని తయారుచేయొచ్చు. అదే రోజ్మెరీ చికెన్ రిసిపీ.
Monsoon Chicken Curry Recipe: వానా కాలంలో చాలా మంది శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి వివిధ రకాల ఫుడ్‌ను తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా చికెన్ లాంటి మాంసాహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం విశేషం. ఈ చికెన్‌ను ఎలా వండిన రుచిగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.