Diabetes: దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటుందనేది ఓ అంచనా. స్లో పాయిజన్ లా విస్తరిస్తున్న మధుమేహాన్ని సులభమైన పద్ధతుల్ని క్రమం తప్పకుండా పాటిస్తే చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Summer Drinks: ఎండల కారణంగా చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేశారు. అందులోనూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి క్రమంలో అధికంగా పానీయాలను తాగుతుండాలి. అయితే మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా ఈ నేచురల్ పానీయాలను ట్రై చేస్తే ఆరోగ్యం మీచెంతనే ఉంటుంది.
Summer Health: ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ , మే దాటితే గాని వేసవి నుంచి కాస్తైనా ఉపశమనం లభించదు. ఎండల తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరు పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Diabetes: ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..అలవాట్లతో అంతగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.
Coconut Health Benefits: వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపం తీర్చుకునేందుకు చల్లని పానీయాల్ని ఆశ్రయిస్తున్నారు. వేసవిలో కొబ్బరి నీళ్లు ఒక్కటే మంచి ప్రత్యామ్నాయమంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరినీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Coconut Water Benefits: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మార్చి నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. ఎండల ధాటికి వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడేందుకు కొబ్బరి నీరు తాగడం మంచిది. అయితే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.