Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్ అంశంలో ఆయనకు భారీ షాక్ తగిలింది.
Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు ఏపీలో ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ కేంద్రం వెల్లడించిన విషయమిది.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు దేనికి సంకేతమో తెలిస్తే ఆందోళన మరింత పెరుగుతుంది.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Semi naked man appears during court virtual hearing : కర్ణాటక హైకోర్టులో వర్చువల్గా జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ఓ వ్యక్తి దుస్తులు లేకుండా ప్రత్యక్షమయ్యాడు. ఓవైపు కేసు విచారణ జరుగుతుండగా... అతను లైవ్లోనే 20 నిమిషాల పాటు స్నానం చేశాడు.
Court contempt notices to MLC Venkatramireddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. సిద్దిపేట కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తక్షణం కోర్టు ముందు ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులను హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక ఎన్నికలకు..కేంద్రానికి సంబంధమేంటి..
ఏపీ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించలేనంటూ మరోసారి స్పష్టం చేశారు భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.
నీట్ పరీక్షలకు సంబంధించి నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కోర్టు ధిక్కారమవుతుందని స్వయంగా న్యాయమూర్తి అభిప్రాయపడటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ( Prashant Bhushan ) న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.