ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America President Donald Trump ) మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ( America president Donald trump ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకూ కత్తులు దూసిన చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ వ్యాఖ్యలు చేయడం ఆందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వ్యాఖ్యలేంటో చూడండి మరి.
Antibody immunity to Covid-19 may be short-lived | కోవిడ్19 మహమ్మారి ఎదుర్కోవడంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు తగ్గి కరోనా వైరస్ మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉందని లండన్లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు భావిస్తున్నారు.
అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.
తెలంగాణలో ( Telangana ) కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శనివారం ఒక్కరోజే 1850కు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల ( Corona cases ) సంఖ్య 22 వేలు దాటేసింది. రాజధాని హైదరాబాద్ లో పరిస్థితి మరీ ఘోరంగా మాారుతోంది.
Covifor Injection | కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు హెటిరో సంస్థ రెమ్డెసివర్తో కలిపి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కోవిఫర్ మార్కెట్లోకి వచ్చేసింది. కోవిఫర్ను మార్కెట్లొకి పంపిణీ ప్రారంభించినట్లు హెటిరో సంస్థ బుధవారం ప్రకటించింది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అతి కొద్దికాలంలోనే 200 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.