సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటి, మోడల్ పూనమ్ పాండే. ఎప్పుడో ఏద సంచలనానికి తెరతీస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది పూనమ్ పాండే.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత దేశంలో పెళ్లి సంస్కృతి చాలా గొప్పది. భారతీయ వివాహ సంస్కృతిపై విదేశాలు సైతం మక్కువ చూపుతున్నపరిస్థితి ఉంది. ఐతే మన దేశంలో పెళ్లి ఖర్చు కూడా చాలా ఎక్కువే. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు.. పెళ్లి ఆర్భాటాన్ని మరింతగా పెంచుతున్నాయి.
'కరోనా వైరస్' మహమ్మారి విప్పుతున్న జడలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతకంతకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.
'కరోనా వైరస్' వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐతే లాక్ డౌన్ 3.0ను ఎత్తేసే అవకాశం ఉందా..? ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఏం చెప్పనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఐతే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ క్రమంలో కొన్ని ఆంక్షలతో పారిశ్రామికోత్పత్తి పునః ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
కాలం గడుస్తున్నకొద్దీ 'కరోనా వైరస్' విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 39 లక్షలకు చేరుకుంది.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు 45 రోజులకు పైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు.
'కరోనా వైరస్'.. విజృంభిస్తున్న వేళ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లకు తెరతీస్తున్నారు. దేవుడు కరోనా వైరస్ తో కలిసి ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నారని వివాదాస్పద కామెంట్లు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు.
'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందంటున్న అమెరికా.. ప్రపంచానికి తెలియకుండా చైనా మోసం చేసిందని విమర్శించింది.
'కరోనా వైరస్'ను అడ్డుకునేందుకు ఔషధంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 వరకు వ్యాక్సిన్లు పరిశోధన దశలో ఉన్నాయి. అందులో కొన్ని క్లినికల్ ట్రయల్స్‌కు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
'కరోనా వైరస్'.. వలస కూలీలకు ఎన్ని కష్టాలు తెచ్చింది. ఉన్న ఊరును వదిలి ఇతర ప్రాంతాలకు బతుకు జీవుడా..! అంటూ వలస వెళ్లిన ఆ కార్మికులకు జానెడు పొట్ట నిండడం కష్టమైపోయింది.
'కరోనా వైరస్'ను ముందు వరుసలో ఉండి ధీటుగా ఎదుర్కుంటున్న 'కరోనా వారియర్స్'ను గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 37 లక్షల 80 వేల 620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2 లక్షల 61 వేల 700 మంది కరోనా వైరస్ మహమ్మారికి బలైపోయారు.
'కరోనా వైరస్' ఉద్ధృతంగా విస్తరిస్తున్న సమయంలో అన్నింటికీ బ్రేక్ పడింది. లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కష్టతరంగా మారింది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తున్న వేళ అన్ని దేశాలు.. ఈ వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు 'వైరస్' మనుషులకు సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. చాలా దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశంలోనూ లాక్ డౌన్ రెండుసార్లు పొడగించారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 45 రోజులుగా మద్యం విక్రయాలు లేవు. దీంతో దేశవ్యాప్తంగా మందు బాబులు మద్యం కోసం అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం ప్రియుల పరిస్థితి అలాగే ఉంది.
'కరోనా' మహమ్మారితో భారత దేశం సామూహిక యుద్ధం చేస్తోంది. ఐనప్పటికీ వైరస్ లొంగిరావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.