Corona cases in India: దేశంలో కరోనా ఆందోళనలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొత్త కేసుల్లో నమోదవుతున్న వృద్ధి.. పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.
Kerala Night curfew: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి కేరళలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు ప్రతీ రోజూ రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ ఉండనుంది.
Sri Chaitanya College students tested postive for Coronavirus: హైదరాబాద్ నగరం నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 30 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
Covid cases in India:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691కి చేరింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. సోమవారం రాత్రి దాదాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరారు.
జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.
Drinking alcohol: కరోనా సమయంలో అమెరికాలో మందుబాబులు భారీగా పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. ఈ పరిస్థితి మరో ఏడాది కాలం కొనసాగితే.. ఆందోళకర స్థాయి మద్యపాన మరణాలు నమోదవ్వచ్చని అంచనా వేసింది.
Tamil Ace comedian Vadivelu tested positive for Covid-19: తమిళ స్టార్ కమెడియన్, వైగై పుయల్ వడివేలు (Vadivelu) కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. మూడు రోజుల క్రితం లండన్ నుంచి తిరిగొచ్చిన వడివేలు.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ హాస్పిటల్ (Sri Ramachandra Medical Center)లో చేర్పించారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ (Covid 19 Positive) అని తేలింది. ప్రస్తుతం వడివేలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
What is Delmicron: ఒమిక్రాన్ స్వభావం, దాని తీవ్రతను కనుగొనే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు ఉండగానే... 'డెమిక్రాన్' భయం మొదలైపోయింది. ఇంతకీ డెమిక్రాన్ కొత్త వేరియంటా... డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేయకముందే ఈ పదం ఎలా ప్రచారంలోకి వచ్చింది.
No vaccination no salary rule in Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు లింకు పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో 'స్క్రబ్ టైఫస్' (Scrub Typhus) వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన రేకెత్తిస్తుండగా... కొత్తగా 'స్క్రబ్ టైఫస్' వ్యాధి అలజడి రేపుతోంది. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 15 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. స్క్రబ్ టైఫస్‌తో ఈ నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కోలుకుని డిశ్చార్జి అవగా... మరో ఇద్దరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
Link between Omicron and HIV: హెచ్ఐవికి చికిత్స తీసుకోని పేషెంట్లలో కరోనా వైరస్ మ్యుటేషన్ల కారణంగా ఒమిక్రాన్ పుట్టుకకు దారితీసి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Corona cases in India: దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా 7 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో కూడా భారీగా క్షీణత నమోదైంది.
Omicron scare: బ్రిటన్‌లో ఒమిక్రాన్ తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఒక్క రోజులో ఆ దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బ్రిటన్ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 37 వేలు దాటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.