దేశవ్యాప్తంగా కరోనా థార్డ్ వేవ్ ఉద్ధృతంగా (Corona Third wave) కొనసాగుతోంది. కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. తాజాగా కొవిడ్ సోకిన సెలబ్రెటీల జాబితాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ చేరారు.
Can stress lead to Covid-19: కొవిడ్ సమయంలో చాలా మంది ఒత్తిడి, ఆందోలన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే ఒత్తిడి కొవిడ్ సోకేందుకు కారణం అవుతుందా?
Gandhi Hospital: తెలంగాణలోని ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలు కరోన కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గాంధీ, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోని పలువురు వైద్యులు, సిబ్బంది, రోగులు కొవిడ్ బారిన పడ్డారు.
Corona cases worldwide: ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య తాజాగా 32 కోట్లపైకి చేరింది. దేశాల వారీగా కొవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
Parliament Budget Session: బడ్జెట్ సమావేశాలపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
AP Corona cases: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ఇద్దరు (Corona death in AP) ప్రాణాలు కోల్పోయారు.
Vaccine shortage: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆరోగ్య శాఖ ఆందోళనకర విషయం వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉన్నట్లు తెలిపింది.
Kites business in Hyderabad: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కైట్స్ వ్యాపారం బాగా జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈసారి కైట్స్ ధరలు పెరిగాయని.. అయినప్పటికీ మంచి గిరాకీ ఉందని హైదరాబాద్కి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు.
Corona in India: దేశంలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ముంబయిలో కేసులు కాస్త తగ్గాయి. ఢిల్లీలో మాత్రం కొవిడ్ బాధితులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.