Omicron threat to maharashtra : ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ ఆరుగురి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. రిపోర్ట్స్‌లో ఏం తేలుతుందోనన్న టెన్షన్ మహారాష్ట్రను వెంటాడుతోంది.
Dead bodies rotting in Mortuary: ఆ ఇద్దరు కోవిడ్ పేషెంట్ల చనిపోయి ఏడాదిన్నర గడిచింది. అప్పట్లో కోవిడ్ వ్యాప్తి కారణంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఆ ఇద్దరినీ తామే దహనం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కానీ తీరా 15 నెలల తర్వాత ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే 21 శాతం తగ్గాయి. కొత్తగా 8,318 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కొవిడ్ కారణంగా మరో 465 మంది ప్రాణాలు కోల్పోయారు.
Covid 19 new variant Omicron: కోవిడ్ 19 కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 'ఒమిక్రాన్'గా నామకరణం చేసింది. ఆందోళనకర వేరియంట్‌గా దీన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ... దీనిపై మరింత విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొంది.
Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 10,549 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కొవిడ్ కారణంగా మరో 488 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kamal Haasan tests positive for COVID-19: లోక నాయకుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఇటీవలి అమెరికా పర్యటన తర్వాత కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
Excise officer comments: మందు తాగేవాళ్లు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మద్యం కొనుగోలుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదన్నారు.
Doctors held for rape: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు పురుష వైద్యులు తోటి మహిళా వైద్యుల పట్ల నీచంగా ప్రవర్తించారు. ఇద్దరిలో ఒకరు ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడగా... మరొకరు మరో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Railway Reservation : రైల్వే ప్రయాణికులకు వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సర్వీసులకు అంతరాయం కలగనుంది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌తో పాటు డేటా అప్‌లోడ్‌లో భాగంగా రైల్వే శాఖ టికెట్ బుకింగ్ సేవలను రాత్రిపూట ఆరు గంటలు నిలిపివేస్తోంది.
Post Dengue-Mucormycosis: డెంగ్యూ నుంచి కోలుకున్న ఓ పేషెంట్ బ్లాక్ ఫంగస్ బారినపడి కంటి చూపును కోల్పోయాడు. డెంగ్యూ బారినపడి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ సోకడం అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు.
TSRTC : హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు తెల్లవారుజాము నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 4 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
WHO approves Bharat Biotechs Covaxin : కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా కోసం తుది “రిస్క్-బెనిఫిట్ అసెస్మెంట్” నిర్వహించింది డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం. టీకా తయారీదారు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెంది ఆమోదం తెలిపింది. ఈ గుర్తింపు వల్ల ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది.
China says U.S. COVID origins report is without credibility: తమపై దాడులు చేయొద్దంటూ అగ్రరాజ్యాన్ని చైనా కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతోంది.
Sabarimala Ayyappa temple reopen : తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నారు.
తెలంగాణలో మరో మంత్రి గంగుల కమలాకర్ కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిన ఆయన.. తనను కలిసిన వారందరిని టెస్ట్ లు చేయించుకోమని సూచించారు.
కరోనా మహమ్మారి ధాటికి రష్యా అల్లాడుతోంది. కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది మరణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.