India Corona Cases: భారత్‌లో నిన్నటి రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఒక్కరోజే 2,34,281 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. నేడు ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనా దేవి పుట్టిన రోజు. ప్రస్తుతం చిరంజీవి క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చేశారు.
భారత దేశంలో శుక్రవారం 2,35,532 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ముందు రోజులతో పోల్చుకుంటే.. దాదాపు 17 వేల వరకు కొవిడ్ కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 871 మంది మృత్యువాత పడ్డారు.
EPFO Covid 19 Advance Claim Procedure: ఉమంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్‌వో కోవిడ్ 19 అడ్వాన్స్‌ను ఎలా విత్ డ్రా చేసుకోవచ్చో మీకు తెలుసా... కింద ఇచ్చిన ప్రొసీజర్‌ను ఫాలో అయితే సులువుగా ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
దక్షిణాఫ్రికాలో 'నియో కోవ్' అనే కొత్త రకం కరోనా వైరస్ వేరియంట్ బయటపడినట్లు వుహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.
TS schools reopen: రాష్ట్రంలో స్కూల్స్ తెరిచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది ప్రభుత్వం. హై కోర్టు విచారణలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె బెడ్‌పై నుంచి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నారట.
దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.
Lata Mangeshkar health update : లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనూష శ్రీనివాసన్ ఖండించారు. అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ (Under 19 World Cup 2022) 2022లో హైదరాబాద్ యువ ఆటగాడు రిషిత్ రెడ్డి (Rishith Reddy) రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.