coronavirus Vaccine: కరోనావైరస్ ( Coronavirus ) ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారికి విరుగుడు ( Coronavirus Pandemic ) వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఫార్మ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
భారత దేశానికి చెందిన ఫార్మ కంపెనీ జైడస్ ( Zydus ) కెడియా కరోనావ్యాక్సిన్ పై నేడు సెకండ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. సార్స్ సీఓవీ-2 ( SARS COV-2 ) అనే వైరస్ ట్రేస్ పై ప్రయోగాలు చేస్తోంది.
Silver Bullet For Covid-19: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( World Health Orgnaisation ) మరో బాంబులాంటి మాట చెప్పింది. ఇటీవలే కరోనావైరస్ (Coronavirus ) ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉండవచ్చని పిడుగులాంటి వార్త చెప్పిన ప్రపంచం ఆరోగ్య సంస్థ ఇప్పుడు అంతకన్నా కలవరపెట్టే వార్త చెప్పింది.
Coronavirus Vaccine: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాధ పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు కోటి 50 లక్షల మందికి వ్యాధి సోకింది. సుమారు 6 లక్షల మంది ( Covid-19 Death ) మరణించారు.
కరోనావైరస్ (Coronavirus) ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వ్యాక్సిన్ (covid-19 vaccine) అభివృద్ధి కాలేదు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఒక కీలక ప్రకటన చేసింది.
Covid-19 Trials in Nims: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఎన్నో దేశాలు ఈ మహమ్మారికి ( Coronapandenic ) మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, చైనా, బ్రిటన్కు చెందిన దేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్నాయి. అయితే ఈ రేసులో భారత్ కూడా వేగాన్ని చూపుతోంది.
Coronavirus vaccine: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ టీకాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో తామే ముందున్నామంటే.. తామే ముందున్నామంటూ కొన్ని దేశాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు సైతం గుప్పిస్తున్నాయి.
Kawasaki Syndrome symptoms: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా మెడిసిన్ రానే లేదు.. కరోనా వ్యాప్తికి ఇంకా చెక్ పెట్టనేలేదు.. అప్పుడే భారత్లో మరో కొత్త రకమైన వ్యాధి వ్యాపిస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దానిపేరే కవసాకి సిండ్రోమ్ ( Kawasaki Syndrome ).
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తూనే ఉంది. అన్నిదేశాల్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎలాగైనా కరోనాకు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ను కనుగునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
COVID-19 medicine: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, టొసిలిజుమాబ్, ఫెవిపిరవిర్ వంటి ఔషధాలను మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం డ్రగ్స్ కంట్రోలర్స్కి ఆదేశాలు జారీచేసింది.
Vaccine for COVID-19 : న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇండియాలో కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కరోనావైరస్పై ( Coronavirus ) కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కనుగొనేందుకు విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సంస్థ సైనోవాక్ కీలక ప్రకటన చేసింది.
Covifor Injection | కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు హెటిరో సంస్థ రెమ్డెసివర్తో కలిపి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కోవిఫర్ మార్కెట్లోకి వచ్చేసింది. కోవిఫర్ను మార్కెట్లొకి పంపిణీ ప్రారంభించినట్లు హెటిరో సంస్థ బుధవారం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.