Covid19 and Cold Difference: చలికాలంలో ప్రతి ఇంట్లోనూ జలుబు, దగ్గు సమస్యలు తలెత్తుతుంటాయి. ఒమిక్రాన్ బీఎఫ్.7 లక్షణాలు కూడా ఇలానే ఉండటంతో..ఏది కరోనా ఏది సాధారణ జలుబు అనేది నిర్ధారించడం కష్టంగా మారనుంది.
Covid19 Update: కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 226 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రోజువారీ పాజిటివ్ రేటు 0.12 శాతానికి చేరుకుంది.
BF.7 Variant: చైనాలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరగడానికి కారణం బీఎఫ్.7 వేరియంట్. చైనా సహా ఇతర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో ఇప్పటికే ఈ వేరియంట్ ఎంట్రీ ఇచ్చేసింది.
Omicron B.7 Variant: కరోనా మహమ్మారి మళ్లీ ప్రకోపం చూపించనుందా..చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.7 ఇండియాలో ప్రవేశించింది. మాస్క్ ధారణ, హోమ్ ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోం తిరిగి అమలు కానున్నాయా..అసలేం జరగనుంది..
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ 19 ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే చైనా సహా పలు దేశాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనాలో అయితే కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. అంత్యక్రియలకు సైతం ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
చైనా స్మశానవాటికలు మృతదేహాలతో నిండి భయానక వాతావరణం నెలకొంటోంది. ఆసుపత్రులు వైరస్ బాధితులతో నిండిపోయాయి. డ్రాగన్ దేశంలో ఎక్కడ చూసిన భయానక, విషాదకర దృశ్యాలే కన్పిస్తున్నాయి.
Covid19 Review: ప్రపంచాన్ని కోవిడ్ 19 మరోసారి భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది.
Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదా..కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో మరో సబ్ వేరియంట్ ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఇండియాలో కూడా ప్రవేశించిన ఈ వేరియంట్ లక్షణాలేంటో తెలుసుకుందాం..
COVID-19 in India: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిత్యం నమోదయ్యే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు పూర్తి అదుపులో ఉంటోంది.
Hyderabad Rentals: కరోనా మహమ్మారి తగ్గుముఖంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్‌కు మారుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు ఇళ్ల అద్దెలపై పడుతోంది.
Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరంగా పెరిగిపోతోంది. దేశంలో గత 24 గంట్లో 16 వేల 299 మందికి కొవిడ్ నిర్దారణ అయింది.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 866 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 41 మంది చనిపోయారు.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు కొస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 935 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. దేశంలో వరుసగా నాలుగవ రోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 528 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 49 మంది చనిపోయారు
Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడవ రోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 044 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
Covid 19 Updates : దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. న్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 20 వేల 038 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 47 మంది చనిపోయారు.
Lock Down: రెండున్నర ఏళ్లు గడిచినా కొవిడ్ మహమ్మారి పీడ పోవడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా కొవిడ్ పుట్టినిల్లు చైనాలో కలకలం రేగింది. చైనాలొ కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. దీంతో చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చైనాలోని ఒక నగరంలో ఒకడిరి కొవిడ్ నిర్దారణ కాగా.. ఆ నగరాన్ని మొత్తం లాక్ చేశారు
New Variant: కొవిడ్ పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితం షాంఘైలో కొవిడ్ కేసులు పెరిగడంతో లాక్ డౌన్ పెట్టారు. జూన్ మొదటి వారంలో ఎత్తేశారు. ఇంతలోనే కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో షాంఘైలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.