Fully Vaccinated People 11 Times Less Likely : వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దాదాపు 86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.
Corona Vaccination Guidelines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లకు స్పష్టత ఇచ్చింది. రెండు రకాల వ్యాక్సిన్లను తీసుకోవచ్చో లేదో వివరణ ఇచ్చింది.
India Corona Update: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణలో పెరుగుదల కన్పిస్తోంది.
Covid19 Vaccine: కరోనా వైరస్ సంక్రమణ విషయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. కోవిడ్ వైరస్ నియంత్రణలో వ్యాక్సినేషన్ ఎంతవరకూ పనిచేస్తుందనే విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అసలు కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుంది.
Ys Jagan Review on Covid19: ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపధ్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ, కరోనా థర్జ్వేవ్ సన్నద్ధత విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
Ys Jagan Review: కరోనా మహమ్మారి ఉధృతి ఏపీలో తగ్గుముఖం పడుతోంది. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సమీక్షించారు. వ్యాక్సినేషన్‌పై సూచనలు జారీ చేశారు.
AP Government: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. పెళ్లిళ్లు వంటి సామూహిక కార్యక్రమాలకు అనుమతి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Ap Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొద్దికాలంగా ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది.
Keral Corona Update: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగా కోవిడ్ 19 ఉధృతి పెరిగిందనే వ్యాఖ్యలు కలవరం రేపుతున్నాయి.
Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ అనంతరం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవడమనేది కొన్ని సందర్భాల్లో కష్టంగా మారుతోంది. కోవిన్ పోర్టల్‌లో తరచూ సమస్యలు తలెత్తడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకోవడం మరింత సులభతరంగా మారింది.
Orphan children: కరోనా మహమ్మారి ఎందరో జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. మరెందరినో రోడ్డున పడేసింది. వందలాది చిన్నారుల్ని అనాధల్ని చేసింది. కొందరు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా..మరి కొందరు ఎవరో ఒకరిని పోగొట్టుకున్న పరిస్థితి. ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి..ఎవరిది సంరక్షణ.
JEE Mains Exam 2021: దేశంలో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పరీక్షల్ని ఇవాళ నిర్వహించనున్నారు.
Fire Accident: కోవిడ్ వార్డుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. ఇరాక్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు 52 మంది కరోనా రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లో ఇది రెండవ ఘటన.
Ys Jagan Review: కోవిడ్ మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కర్ప్యూ సడలింపుల్లో మరోసారి నిర్ణయం తీసుకున్నారు.
Coronavirus on children: కరోనా మహమ్మారి ప్రభావం చిన్నారులపై ఎలా ఉండబోతుందనే విషయంపై స్పష్టత వస్తోంది. చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకుంటుందనే విషయంలో యూకే అధ్యయనం కీలక విషయాల్ని వెల్లడించింది.
Covid19 Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు కేటగరీల్లో ఉండే ఈ సెలవులతో ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఆ సెలవులు ఇలా ఉంటాయి.
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్బంగా హైకోర్టు పలు విషయాలపై ఆరా తీసింది.
Ola Oxygen Concentrators: కరోనా రోగులకు ఇప్పుడు ఆక్సిజన్ ఓ అత్యవసరంగా మారింది. కోవిడ్ రోగుల కోసం ఓ2 ఫర్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఓలా ఫౌండేషన్..ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రోగులకు అందిస్తోంది.
Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడిలో..భారీ ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య కోటి దాటింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.