India corona Update: దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 70 వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం భారీగా పెరిగినట్లు తెలిసింది.
Nitin Gadkari: కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
lockdown in india 2022: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న ప్రధాని, ముఖ్యమంత్రుల భేటీకి ప్రధాన్యత సంతరించుకుంది.
Ahmedabad IIM Report: కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ రెండు దశల్లో భయకంపితుల్ని చేసింది. ఇప్పుడు మూడవ దశ విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో అహ్మాదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
India Corona update: దేశంలో కరోనా ఆందోళనలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, కేరళ సహా వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Corona cases in India: దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా 7 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో కూడా భారీగా క్షీణత నమోదైంది.
భారత్ లో కరోనా డెల్టా వేరియంట్లు కలకలం శృష్టిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 17 కొత్త వేరియంట్ల కేసులను కనుగొనన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
Covid cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మందికి కరోనా సోకింది. వైరస్ తో మరో 164 మంది మరణించారు. నిన్న 19,470 మంది రికవరీ అయ్యారు.
India Corona Updates: దేశంలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 16,862 మందికి వైరస్ సోకింది. మరో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 19,391 మంది కరోనాను జయించారు.
India Corona Update: దేశంలో కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో థర్డ్‌వేవ్ భయాందోళనలు నెలకొంటున్నాయి. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది.
India Corona Update: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. మొన్నటి వరకూ గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న అన్‌లాక్ ప్రక్రియ కారణంకా కరోనా సంక్రమణ మరోసారి పెరుగుతోంది.
India Corona Update: ఇండియాలో కరోనా సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. గత 3-4 రోజుల్నించి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా 50-60 శాతం కేసులు ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తున్నాయి.
India Corona Update: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణలో పెరుగుదల కన్పిస్తోంది.
India Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతోంది. కొత్తగా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. తాజాగా రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం గమనార్హం.
Covid19 Alert: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా సంక్రమిస్తూనే ఉంది. పండుగల సీజన్ సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని పేర్కొనడం గమనార్హం.
Corona update: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కేరళను వదలట్లేదు. ఇండియాలో వెలుగుచూసిన మెుత్తం కొత్త కేసుల్లో దాదాపు 65 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది.
India Corona Update: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరగకపోయినా..తగ్గుదల మాత్రం కన్పించడం లేదు. మరోవైపు కరోనా నియంత్రణకై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.