English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • DA Arrears

DA Arrears

DA Arrears GO AP: ఉద్యోగులకు భారీ ఊరట..త్వరలోనే అకౌంట్లోకి డీఏ పెండింగ్ బిల్లులు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం?!
DA Arrears Mar 4, 2026, 09:04 AM IST
DA Arrears GO AP: ఉద్యోగులకు భారీ ఊరట..త్వరలోనే అకౌంట్లోకి డీఏ పెండింగ్ బిల్లులు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం?!
AP DA Arrears Release Date: ఉద్యోగులు, పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన డీఏ (DA) అరియర్స్ చెల్లింపుల విషయంలో నెలకొన్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
AP Employees DA Arrears: సంక్రాంతి ధమాకా..60 నెలల DA బకాయిలు విడుదల..ఉద్యోగుల ఖాతాల్లో రూ.60 వేల వరకు జమ!
AP govt Jan 15, 2026, 06:59 AM IST
AP Employees DA Arrears: సంక్రాంతి ధమాకా..60 నెలల DA బకాయిలు విడుదల..ఉద్యోగుల ఖాతాల్లో రూ.60 వేల వరకు జమ!
AP Govt Employees DA Arrears: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 60 నెలల కరువు భత్యం (DA) బకాయిలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. భోగి పండుగ రోజే నగదు ఖాతాల్లో జమ కావడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పింఛనుదారులు పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకొంటున్నారు.
DA Revised GO: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరం.. అధికారిక ఉత్తర్వులు విడుదల
Dearness allowance Oct 22, 2025, 02:57 PM IST
DA Revised GO: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరం.. అధికారిక ఉత్తర్వులు విడుదల
Revised DA Arrears CPS Employees: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యంపై ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించడంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Pensioners: ప్రభుత్వంపై పెన్షనర్ల తిరుగుబాటు.. ఇక తాడో పేడో తేల్చుకుంటాం.. నో కాంప్రమైజ్..!!
Himachal Pradesh Oct 15, 2025, 05:33 PM IST
Pensioners: ప్రభుత్వంపై పెన్షనర్ల తిరుగుబాటు.. ఇక తాడో పేడో తేల్చుకుంటాం.. నో కాంప్రమైజ్..!!
Pensioners Protest: ఓపిక నశించింది.. ఇక ఏమాత్రం తగ్గేదేలే అంటూ పెన్షనర్లు వీధుల్లోకి వచ్చారు. రిటైర్మెంట్ అయ్యాక హ్యాపీగా గడపాల్సిన పెన్షనర్లు..వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఏళ్లుగా పెన్షన్లు, బకాయిలు, వైద్య బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది  ఏమీలేక ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పెన్షనర్లు వీధుల్లో నిరసనలు తెలుపుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. 
Diwali Bonanza: ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్..ఏకంగా 3 బోనస్‌లు ప్రకటించిన ప్రభుత్వం!
Diwali bonus Oct 15, 2025, 03:26 PM IST
Diwali Bonanza: ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్..ఏకంగా 3 బోనస్‌లు ప్రకటించిన ప్రభుత్వం!
Employees Diwali Bonus: దీపావళి పండుగ సీజన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన లక్షలాది మంది ఉద్యోగులకు అనేక శుభవార్తలను అందించింది. కొన్ని రోజుల క్రితం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం, కరవు ఉపశమనాన్ని 3% పెంచింది. దాని బకాయిలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గ్రూప్-బి, సి ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. 
MLC Kavitha: రేవంత్ ప్రభుత్వ ఉద్యోగుల గోస తీసుకుంటుండు.!. డీఏ అంశంపై మరోసారి ఏకీపారేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?
MLC Kavitha Jun 7, 2025, 08:36 PM IST
MLC Kavitha: రేవంత్ ప్రభుత్వ ఉద్యోగుల గోస తీసుకుంటుండు.!. డీఏ అంశంపై మరోసారి ఏకీపారేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?
mlc kavitha fires on cm revanth reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు చాలా బాధపడుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదే విధంగా వెంటనే సీఎం రేవంత్ పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్, ఏప్రిల్ నెల జీతంతో డీఏ ఎరియర్ల చెల్లింపు
7th Pay Commission Apr 3, 2025, 07:43 PM IST
DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్, ఏప్రిల్ నెల జీతంతో డీఏ ఎరియర్ల చెల్లింపు
DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డీఏను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎరియర్లతో సహా డీఏ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
DA Arrears Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలు ఎవరికెంత వస్తుంది
7th Pay Commission Jan 16, 2025, 03:26 PM IST
DA Arrears Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలు ఎవరికెంత వస్తుంది
DA Arrears Announcement: మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరిలో ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్, 18 నెలల డీఏ బకాయిలు వచ్చేస్తున్నాయి ఎప్పుడంటే
7th Pay Commission Dec 12, 2024, 11:05 AM IST
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్, 18 నెలల డీఏ బకాయిలు వచ్చేస్తున్నాయి ఎప్పుడంటే
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే ‌షాక్.. డీఏ విషయంలో బ్యాడ్‌న్యూస్..!
7th Pay Commission Aug 8, 2024, 05:18 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే ‌షాక్.. డీఏ విషయంలో బ్యాడ్‌న్యూస్..!
7th Pay Commission DA Arrears: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు దాదాపు 3 శాతం పెంపు ఖాయమైపోయింది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏపై ఓ క్లారిటీ వచ్చింది. డీఏ 3 శాతం పెరిగితే.. మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. గత నాలుగు పర్యాయాలు డీఏ 4 శాతం పెరగ్గా.. ఈసారి మాత్రం 3 శాతం పెంపుతో సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కనపెడితే కరోనా సమయంలో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..?  
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్
TS news Jun 1, 2023, 05:32 PM IST
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్
TSRTC DA Arrears: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు వచ్చింది. మరో విడత డీఏ విడుదలకు టీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది జూలైలో పెండింగ్‌లో ఉన్న డీఏను జూన్ జీతంతో కలిపి జమ చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.   
7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
National news May 25, 2023, 04:32 PM IST
7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
7th Pay Commission DA Arrears: పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు  గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఆరు శాతం డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది.
DA Arrears: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఒకేసారి డబుల్ గిఫ్ట్
AP News Apr 21, 2023, 09:43 AM IST
DA Arrears: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఒకేసారి డబుల్ గిఫ్ట్
CM Jagan on DA Arrears: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు సీఎం జగన్. పెండింగ్ డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు. డీఏకు సంబంధించి ఈ నెలలోనే జీవో రానుండగా.. మేలో ఉద్యోగల బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది.   
7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలపై త్వరలో నిర్ణయం
7th Pay Commission Feb 12, 2023, 11:33 AM IST
7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలపై త్వరలో నిర్ణయం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షన్‌దారులు చాలాకాలంగా డీఏ కోసం నిరీక్షిస్తున్నారు. హోలీ తరువాత 18 నెలల డీఏపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అంటే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒకేసారి 3 బెనిఫిట్స్..
Central Govt Employees Aug 19, 2022, 12:19 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒకేసారి 3 బెనిఫిట్స్..
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్‌లో మూడు కానుకలు అందే అవకాశం ఉంది. ఒకేసారి డీఏ పెంపు, డీఏ బకాయిల చెల్లింపుతో పాటు పీఎఫ్ వడ్డీని  ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. 
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో పండగే.. ఒకేసారి మూడు కానుకలు..
Central Govt Employees Jun 26, 2022, 12:04 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో పండగే.. ఒకేసారి మూడు కానుకలు..
7th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం డీఏ అందుతోంది. జూలైలో 5 శాతం డీఏ పెంపు చేపడితే అది 39 శాతానికి చేరింది.  

Trending News

  • Shivapratap Shukla: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ నూతన గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా.. సీఎం రేవంత్ రియాక్షన్‌ వీడియో..!
    Shiv Pratap Shukla

    Shivapratap Shukla: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ నూతన గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా.. సీఎం రేవంత్ రియాక్షన్‌ వీడియో..!

  • Pakistan Petrol Prise Hike: నో పెట్రోల్, డీజిల్ అడుక్కుతింటున్న పాకిస్తాన్..
    Pakistan Petrol Prises
    Pakistan Petrol Prise Hike: నో పెట్రోల్, డీజిల్ అడుక్కుతింటున్న పాకిస్తాన్..
  • Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
    tirumala
    Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
  • Manchu Manoj:‘డేవిడ్ రెడ్డి’కోసం కొత్త అవ‌తారంలో మంచు మనోజ్.. పాత్ర కసం భారీ వర్కౌట్స్..
    Manchu Manoj
    Manchu Manoj:‘డేవిడ్ రెడ్డి’కోసం కొత్త అవ‌తారంలో మంచు మనోజ్.. పాత్ర కసం భారీ వర్కౌట్స్..
  • Mr Work From Home Movie: సూపర్ ఐడియా గురూ.. కొత్తగా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్..' ప్రమోషన్స్
    Mr Work From Home Movie
    Mr Work From Home Movie: సూపర్ ఐడియా గురూ.. కొత్తగా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్..' ప్రమోషన్స్
  • Trump on Iran War: ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన..
    Donald Trump
    Trump on Iran War: ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన..
  • EPS 95 Pension Hike: పోరుబాట పట్టిన ఉద్యోగులు..ఈపీఎస్ పెన్షన్ 7 రెట్లు పెంపు?! ఫైనల్‌గా ఎంత రావొచ్చు?
    EPFO
    EPS 95 Pension Hike: పోరుబాట పట్టిన ఉద్యోగులు..ఈపీఎస్ పెన్షన్ 7 రెట్లు పెంపు?! ఫైనల్‌గా ఎంత రావొచ్చు?
  • US - Israel - Iran War: ఇరాన్ అంటే... ఇజ్రాయెల్, అమెరికాకు ఎందుకంత  భయం..? దాడుల వెనక అసలు కారణం అదేనా..!
    Iran US Isreal War
    US - Israel - Iran War: ఇరాన్ అంటే... ఇజ్రాయెల్, అమెరికాకు ఎందుకంత భయం..? దాడుల వెనక అసలు కారణం అదేనా..!
  • Teacher Video: ఇదా మీరు నేర్పే విద్యాబుద్ధులు? క్లాసులో మసాజ్ చేయించుకున్న హెడ్ మాస్టర్.. వీడియో!
    Up Teacher Massage Video
    Teacher Video: ఇదా మీరు నేర్పే విద్యాబుద్ధులు? క్లాసులో మసాజ్ చేయించుకున్న హెడ్ మాస్టర్.. వీడియో!
  • Jupiter-Mars: బృహస్పతి-కుజుడు సంయోగం ఎఫెక్ట్‌.. 4 రాశుల వారికి ఊహించని డబ్బుతో పాటు ఆనందం!
    Jupiter Mars Conjunction
    Jupiter-Mars: బృహస్పతి-కుజుడు సంయోగం ఎఫెక్ట్‌.. 4 రాశుల వారికి ఊహించని డబ్బుతో పాటు ఆనందం!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x