English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Central Govt Employees

Central Govt Employees

House Building Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ.1.25 కోట్ల విలువైన ఇల్లు మీ సొంతం..!!
Central Govt Employees Jan 17, 2026, 09:31 AM IST
House Building Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ.1.25 కోట్ల విలువైన ఇల్లు మీ సొంతం..!!
House Building Scheme: ప్రతి వ్యక్తి తన జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటుంటాడు. అయితే పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ ఖర్చులు, బ్యాంకు వడ్డీ రేట్ల కారణంగా ఆ కలను నెరవేర్చుకోవడం చాలా మందికి కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇంటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని అందిస్తోంది. అదే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షర్లకు కేంద్రం సంక్రాంతి కానుక.. బేసిక్ పేతో పాటు HRA, TA, DAలో భారీ పెరుగుదల..
8th Pay Commission Jan 16, 2026, 09:35 AM IST
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షర్లకు కేంద్రం సంక్రాంతి కానుక.. బేసిక్ పేతో పాటు HRA, TA, DAలో భారీ పెరుగుదల..
8th Pay Commission: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ యేడాది జనవరి నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది. ఈ వేతన సంఘం 10 యేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సులు దేశంలో 1 జనవరి 2016 నుండి అమల్లోకి ఉన్నాయి. 8వ వేతన సంఘం  1 జనవరి, 2026 నుండి అమల్లోకి రావాలి.  అయితే, ప్రతి వేతన సంఘం దాని ప్రారంభం నుండి అమలుకు కనీసం రెండు నుండి మూడు యేళ్ల సమయం పడుతోంది.    
Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
Central govt Jan 10, 2026, 01:24 PM IST
Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
Central Govt Employees Sankranti Bonus: రక్షణ పౌర సేవకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి EME కేడర్‌కు చెందిన అర్హత కలిగిన ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..  
8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?
8th Pay Commission Dec 24, 2025, 12:31 PM IST
8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?
8th Pay Commission Salary Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక భారీ ఊరట లభించబోతోంది. 2025 డిసెంబరు 31 నాటికి 7వ వేతన సంఘం పదవీకాలం ముగియనుండటం వల్ల అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘం అమలుపైనే ఉంది.
DA Hike 2026: ఆ రోజుతో 7వ వేతన కమిషన్‌ ముగింపు.. కొత్త ఏడాదిలో DA లెక్కింపు ఎలా ఉంటుందంటే..?
Central Govt Employees Dec 10, 2025, 05:25 PM IST
DA Hike 2026: ఆ రోజుతో 7వ వేతన కమిషన్‌ ముగింపు.. కొత్త ఏడాదిలో DA లెక్కింపు ఎలా ఉంటుందంటే..?
Central Govt Employees Salary Hike: 8వ వేతన సంఘం అమలు తేదీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పే కమిషన్ సిఫార్సులు సమర్పించిన అనంతరం ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే 7వ వేతన సంఘం గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుండడంతో కొత్త ఏడాదిలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ఎలా ఉండనుందోనని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.
Modi Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు రూ. 25లక్షల రుణం..!!
Central Govt Employees Dec 7, 2025, 08:21 PM IST
Modi Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు రూ. 25లక్షల రుణం..!!
A House Construction Advance Scheme is a government welfare program by Central Govt: ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టాలనో లేదా కొనుగోలు చేయాలనో కలలు కంటారు. ఇల్లు కట్టడం లేదా కొనడం అనే ఈ కలను నెరవేర్చుకోవడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సులభంగా మారింది. కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ అడ్వాన్స్ (HBA) పథకం కింద, ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలు అందిస్తోంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. పెరిగిన జీతం ఆ రోజు నుంచి అమలు..
8th Pay Commission Dec 5, 2025, 12:24 PM IST
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. పెరిగిన జీతం ఆ రోజు నుంచి అమలు..
8th Pay Commission: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. ఈ ఇయర్ జనవరిలో 8వ వేతన సంఘంపై ఓ ప్రకటన విడుదల చేసింది.  పెరిగిన జీతంతో పాటు పాత బకాయిలు  వచ్చే యేడాది జనవరి 2026 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. దీంతో  దేశ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 65 లక్షల మంది పెన్షనర్స్ లాభపడనున్నారు.
Diwali Gift: డీఏ, బోనస్ సహా 5 పెద్ద ప్రకటనలు.. దీపావళి వేళ కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలనం..!!
DA hike Oct 20, 2025, 11:53 AM IST
Diwali Gift: డీఏ, బోనస్ సహా 5 పెద్ద ప్రకటనలు.. దీపావళి వేళ కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలనం..!!
Diwali Gift 5 Big Announcements Modi Governament: 8వ పే కమిషన్ కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చడానికి, కరువు భత్యం పెంపు, బోనస్,  పెన్షన్‌తో సహా ఐదు పెద్ద ప్రకటనలు చేసింది.  
Basic Pay:  ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి జాక్ పాట్..8వ వేతన సంఘం కంటే ముందే  జీతం ఒకేసారి డబుల్..
Basic Pay Oct 18, 2025, 05:59 AM IST
Basic Pay: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి జాక్ పాట్..8వ వేతన సంఘం కంటే ముందే జీతం ఒకేసారి డబుల్..
Basic Pay: దీపావళికి ముందే  ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో 2 రెట్లు పెరుగుదల నమోదు కానుంది.  8వ వేతన సంఘం అమల్లోకి రాక ముందే ప్రభుత్వ ఉద్యోగులకు  జాక్‌పాట్ అని చెప్పాలి. దీంతో గవర్నమెంట్ ఉద్యోగుల వేతనం  2 రెట్లు పెరుగబోతుంది.
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్‌.. మోదీ సర్కార్ నిర్ణయంతో ఫుల్ హ్యాపీ
Central Government Pension Oct 17, 2025, 04:00 PM IST
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్‌.. మోదీ సర్కార్ నిర్ణయంతో ఫుల్ హ్యాపీ
Central Govt Employees Pension: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మోదీ సర్కార్ బిగ్ రిలీఫ్‌ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత సకాలంలో పెన్షన్ పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. ఇక నుంచి రిటైర్‌మెంట్ అయిన తరువాత పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO) కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సకాలంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలను పొందడానికి కేంద్ర కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Diwali Bonanza: ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్..ఏకంగా 3 బోనస్‌లు ప్రకటించిన ప్రభుత్వం!
Diwali bonus Oct 15, 2025, 03:26 PM IST
Diwali Bonanza: ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్..ఏకంగా 3 బోనస్‌లు ప్రకటించిన ప్రభుత్వం!
Employees Diwali Bonus: దీపావళి పండుగ సీజన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన లక్షలాది మంది ఉద్యోగులకు అనేక శుభవార్తలను అందించింది. కొన్ని రోజుల క్రితం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం, కరవు ఉపశమనాన్ని 3% పెంచింది. దాని బకాయిలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గ్రూప్-బి, సి ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. 
Central Govt Employees News: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్
Central Government Employees Oct 5, 2025, 11:36 PM IST
Central Govt Employees News: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్
Central Govt Employees Uniform Allowance: దసరా, దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. దీంతో డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. పెరిగిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. తాజాగా పోస్టల్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. వివరాలు ఇలా..  
DA Hike: ఎవరికి ఎంత పెంపు ఉంటుంది? డీఏ గురించి టాప్‌ 10 హైలెట్స్‌ ఇవే!
Dearness allowance Oct 5, 2025, 10:27 AM IST
DA Hike: ఎవరికి ఎంత పెంపు ఉంటుంది? డీఏ గురించి టాప్‌ 10 హైలెట్స్‌ ఇవే!
Top 10 Highlights Of 3 Percent DA Hike To Govt Employees: కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీఏ పెంచడానికి ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు పూర్తి సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో డీఏ గురించి టాప్‌ 10 ముఖ్యాంశాలు ఏమిటో తెలుసుకుందాం. ఎవరికి ఎంత పెరుగుతుందో చూద్దాం..
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గిఫ్ట్‌.. 3 శాతం డీఏ ప్రకటన
Dearness allowance Oct 1, 2025, 03:59 PM IST
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గిఫ్ట్‌.. 3 శాతం డీఏ ప్రకటన
Union Cabinet Approves 3 Percent DA Hike: ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం పండుగ గిఫ్ట్‌ ఇచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, డీఆర్‌ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగంటే పండుగ.
Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అలా రిటైరయ్యారో ఇలా అకౌంట్‌లోకి 
retirement benefits Oct 1, 2025, 08:36 AM IST
Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అలా రిటైరయ్యారో ఇలా అకౌంట్‌లోకి 
Govt Likely To Pay Retirement Benefits Before 3 Months Of Retirement: తమ జీవితంలో సగం ప్రభుత్వ సేవలకు వెచ్చించిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందినా కూడా కష్టాలు తప్పడం లేదు. ఇకపై ఆ కష్టాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా రిటైరయ్యారో లేదో అలా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో 'పండుగ గిఫ్ట్‌'.. ఏంటో తెలుసా?
National Pension Scheme Oct 1, 2025, 08:08 AM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో 'పండుగ గిఫ్ట్‌'.. ఏంటో తెలుసా?
NPS vs UPS: Another Good News To Govt Employees A Head Festive Season: వరుసగా పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. యూపీఎస్‌ పింఛన్‌లోకి మారాలనుకునే ఉద్యోగుల కోసం గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission: దసరా లోపే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. కనీస వేతనం 51వేలకు పెరిగే ఛాన్స్..!!
8th Pay Commission Sep 18, 2025, 11:05 AM IST
8th Pay Commission: దసరా లోపే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. కనీస వేతనం 51వేలకు పెరిగే ఛాన్స్..!!
8th Pay Commission: ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంది 8వ వేతన సంఘం. 7వ పే కమిషన్ కాలం 2026 జనవరిలో ముగియనుండగా, కొత్త కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అయితే ఇంకా చైర్మన్, సభ్యుల నియామకం జరగకపోవడంతో అమలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపు. 7వ పే కమిషన్‌లో ఇది 2.57 ఉండగా, 8వ కమిషన్‌లో 2.86కి పెంచాలని కోరుతున్నారు. ఒకవేళ ఆమోదమిస్తే కనీస జీతం రూ.18,000 నుండి రూ.51,480కు, కనీస పెన్షన్ రూ.9,000 నుండి రూ.25,740కు పెరుగుతుంది. ఇతర స్థాయిల్లోనూ జీతాలు భారీగా పెరుగుతాయి.  
Salary Hike: గుడ్‌ న్యూస్.. వారందరికీ భారీగా పెరగనున్న జీతం.. 8వ CPC శాలరీ గురించి పూర్తి వివరాలు ఇవే..!!
8thCPC Sep 12, 2025, 10:03 AM IST
Salary Hike: గుడ్‌ న్యూస్.. వారందరికీ భారీగా పెరగనున్న జీతం.. 8వ CPC శాలరీ గురించి పూర్తి వివరాలు ఇవే..!!
8th Pay Commission Salary Hike 2025: 8వ వేతన సంఘం అమలు అయినట్లయితే లెవల్ 8 సీనియర్ ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. 1.92 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో ప్రస్తుతం ప్రాథమిక జీతంతో పాటు రూ. 1,51,100 నుండి రూ. 2,90,112కి పెరిగే అవకాశం ఉంది. డీఏ, టీఏ, హెచ్ఆర్ సహా స్థూల జీతం రూ.2.85 లక్షల నుండి రూ.3.63 లక్షలకు పెరిగే అవకాశం ఉంటుంది. 
Festival Bonanza: అరెవ్వా.. ఇది కదా అసలైన పండుగ అంటే.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ట్రిపుల్ ధమాకా..!
Triple Gift For Government Employees Sep 11, 2025, 12:53 PM IST
Festival Bonanza: అరెవ్వా.. ఇది కదా అసలైన పండుగ అంటే.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ట్రిపుల్ ధమాకా..!
Pre-Diwali Blast: ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ ముందుగానే వచ్చింది. పండుగకు ముందే కేంద్రం.. ఉద్యోగుల ముఖాల్లో అసలైన వెలుగును తెచ్చేలా.. వారి ఆర్థిక స్థితిని జెట్ వేగంతో పెంచేలా.. మూడు అదిరిపోయే బహుమతులను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
Central Govt Employees: ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. పండగ బంపర్ ధమాకా.. 5 రోజుల ముందే అకౌంట్లో డబ్బులు వేయనున్న ప్రభుత్వం..!!
Central Govt Employees Aug 24, 2025, 01:21 PM IST
Central Govt Employees: ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. పండగ బంపర్ ధమాకా.. 5 రోజుల ముందే అకౌంట్లో డబ్బులు వేయనున్న ప్రభుత్వం..!!
Central Govt Employees: వినాయక చవితి, ఓనమ్ పండగల సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే గుడ్ న్యూస్ అందించింది కేంద్ర సర్కార్. ఆగస్టు నెల శాలరీ, పెన్షన్ ఐదు రోజుల ముందుగానే అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే ఈ అడ్వాన్స్ శాలరీ ఇస్తోంది. దీనికి సంబంధించి పూర్తి తెలుసుకుందాం. 
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • Rape On Cow Calf Video: సభ్య సమాజం తలదించుకునే ఘటన... ఆవు దూడపై అఘాయిత్యం.. వీడియో వైరల్..
    Annamayya district

    Rape On Cow Calf Video: సభ్య సమాజం తలదించుకునే ఘటన... ఆవు దూడపై అఘాయిత్యం.. వీడియో వైరల్..

  • Video Viral: వామ్మో.. అరుంధతీ అమ్మామొగుడిలా ఉందెంటీ.!. యువతి శరీరంలో దెయ్యం.?.. వీడియో వైరల్..
    Video Viral
    Video Viral: వామ్మో.. అరుంధతీ అమ్మామొగుడిలా ఉందెంటీ.!. యువతి శరీరంలో దెయ్యం.?.. వీడియో వైరల్..
  •  EPFO: ఇలా చేస్తే ఇంటి నుంచే PF డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఆధార్ ఉంటే సరిపోతుంది..!!
    linking aadhaar with uan
    EPFO: ఇలా చేస్తే ఇంటి నుంచే PF డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఆధార్ ఉంటే సరిపోతుంది..!!
  • Realme 16 Pro: ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌.. రిపబ్లిక్‌ డే సేల్‌లో Realme 16 Pro ఫోన్‌పై రూ.28 వేల తగ్గింపు!
    Realme 16 Pro
    Realme 16 Pro: ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌.. రిపబ్లిక్‌ డే సేల్‌లో Realme 16 Pro ఫోన్‌పై రూ.28 వేల తగ్గింపు!
  • Gali Janardhan Reddy: బళ్లారిలో హైటెన్షన్.. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన దుండగులు
    Gali Janardhan Reddy
    Gali Janardhan Reddy: బళ్లారిలో హైటెన్షన్.. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన దుండగులు
  • Ratha Saptami 2026: ఆదివారం రథ సప్తమి.. తప్పకుండా చేయాల్సిన, అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?
    Ratha saptami 2026
    Ratha Saptami 2026: ఆదివారం రథ సప్తమి.. తప్పకుండా చేయాల్సిన, అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?
  • Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
    Vasant Panchami 2026
    Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
  • Ratha Saptami Celebrations: అరసవల్లిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు.. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు..
    Ratha Saptami
    Ratha Saptami Celebrations: అరసవల్లిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు.. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు..
  • AP Rain Alert: APలో మళ్లీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
    ap rains
    AP Rain Alert: APలో మళ్లీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
  • Chandrababu: చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులతో ఏపీ నాశనం: సీఎం చంద్రబాబు
    chandrababu
    Chandrababu: చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులతో ఏపీ నాశనం: సీఎం చంద్రబాబు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x