Dasara 3 Days Collections: టెన్షన్ రేపుతున్న దసరా వసూళ్లు.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dasara 3 Days Collections: టెన్షన్ రేపుతున్న దసరా వసూళ్లు.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dasara Day 3 Collections: నాని హీరోగా నటించిన దసరా సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ఆసక్తికరంగా మారాయి, ఆ సినిమా ఎంత వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే

 

/telugu/entertainment/nani-starrer-dasara-3-days-total-collections-full-details-98049 Apr 2, 2023, 01:01 PM IST
Dasara Movie Controversy: వివాదంలో దసరా మూవీ.. అంగన్‌వాడీల నిరసన

Dasara Movie Controversy: వివాదంలో దసరా మూవీ.. అంగన్‌వాడీల నిరసన

Dasara Movie Controversy: దసరా మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు అంగన్‌వాడి టీచర్ల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా  కేంద్రంలో అంగన్‌వాడిలు ఆందోళనకు దిగారు.

/telugu/entertainment/dasara-movie-anganwadi-controversy-anganwadi-teachers-union-protests-against-dasara-movie-97994 Apr 1, 2023, 10:40 PM IST
Dasara Box Office Collections: తొలి రోజే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన దసరా.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు

Dasara Box Office Collections: తొలి రోజే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన దసరా.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు

Dasara Box Office Collections: నాని నటించిన దసరా మూవీకి కలెక్షన్ల పంట పండుతోంది. నాని కెరీర్‌లో తొలిసారిగా చేసిన పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నాని మరోసారి తన సత్తా చాటుకున్నాడు. నాని సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ చూస్తోంటే.. ఈ లాంగ్ వీకెండ్ నానిదే అనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. 

/telugu/entertainment/dasara-movie-box-office-collections-day-1-nani-starrer-dasara-collections-earns-rs-38-cr-worldwide-gross-97849 Mar 31, 2023, 07:32 PM IST
Dasara Twitter Review: బాంచత్.. దమ్ము చూపిస్తున్న దసరా.. నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే..?

Dasara Twitter Review: బాంచత్.. దమ్ము చూపిస్తున్న దసరా.. నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే..?

Nani 's Movie Darasa Twitter Review Telugu: నాని హీరోగా నటించిన దసరా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే

 

/telugu/entertainment/nani-keerthy-suresh-starrer-dasara-movie-twitter-review-in-telugu-97667 Mar 30, 2023, 05:29 AM IST
Dasara Advance Bookings: దుమ్మురేపుతున్న నాని 'దసరా' అడ్వాన్స్ బుకింగ్స్..రికార్డు బ్రేక్!

Dasara Advance Bookings: దుమ్మురేపుతున్న నాని 'దసరా' అడ్వాన్స్ బుకింగ్స్..రికార్డు బ్రేక్!

Dasara USA Pre Sales: నాని హీరోగా నటిస్తున్న దసరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి, ఏకంగా ఈ సినిమా నాని గత సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతోంది అని తెలుస్తోంది. ఆ వివరాలు

/telugu/entertainment/nani-dasara-advance-bookings-marking-nanis-career-highest-hyderabad-city-advance-bookings-day-1-gross-crossed-2-crores-97486 Mar 28, 2023, 01:07 PM IST
Dil Raju Strategy: నాలుగు కోట్లు ఎక్స్ట్రా పెట్టినా రాబట్టేసిన దిల్ రాజు.. దసరా పండుగ చేస్తున్నాడే!

Dil Raju Strategy: నాలుగు కోట్లు ఎక్స్ట్రా పెట్టినా రాబట్టేసిన దిల్ రాజు.. దసరా పండుగ చేస్తున్నాడే!

Dil Raju Strategy: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేయగా ఆ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు

/telugu/entertainment/dil-raju-strategy-for-distributing-dasara-movie-became-hot-topic-92878 Feb 14, 2023, 09:24 PM IST
Dasara Movie Release Date: సిల్క్ స్మిత సాక్షిగా 'దసరా' రిలీజ్ డేట్ చెప్పేసిన నాని

Dasara Movie Release Date: సిల్క్ స్మిత సాక్షిగా 'దసరా' రిలీజ్ డేట్ చెప్పేసిన నాని

Nani Dasara Movie Release Date Announced: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సినిమా యూనిట్ రిలీజ్ డేట్ కూడా ఆ పోస్టర్ ద్వారానే ప్రకటించింది. ఆ వివరాలు

/telugu/entertainment/nani-dasara-movie-release-date-announced-74554 Aug 26, 2022, 12:43 PM IST
Nani Dasara Movie Launched: పట్టాలెక్కిన నాని కొత్త సినిమా 'దసరా'...

Nani Dasara Movie Launched: పట్టాలెక్కిన నాని కొత్త సినిమా 'దసరా'...

Hero Nani Dasara Movie Launched: నేచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమా ప్రాజెక్టుకు ఇవాళ క్లాప్ కొట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'దసరా' సినిమాను ఇవాళ లాంచ్ చేశారు.

/telugu/entertainment/hero-nani-new-movie-dasara-launched-today-in-hyderabad-55629 Feb 16, 2022, 04:56 PM IST