Rajasthan Royals beat Delhi Capitals by 15 runs. ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
IPL 2022, DC vs RCB: David Warner daughters crying. వానిందు హసరంగ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. వార్నర్ ఔటవ్వగానే మైదానంలో ఉన్న అతడి ఇద్దరు కూతుళ్లు ఏడ్చేశారు.
IPL 2022, DC vs PBKS: elhi Capitals defeated Punjab Kings by 9 wickets. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది.
IPL 2022, DC vs PBKS: One More Covid 19 case in Delhi Capitals. కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. తాజాగా మరో ఆటగాడికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
Cancel IPL trends on Twitter. ఐపీఎల్ 2022లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు 'ఐపీఎల్ 2022'ని క్యాన్సిల్ చేయాలని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
IPL Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడు కరోనా బారినపడటం ఐపీఎల్లో కలకలం రేపుతోంది. పంజాబ్‌తో ఢిల్లీ మ్యాచ్ జరుగుతుందా జరగదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.
IPL 2022, DC physio Patrick Farhart tests positive for Coronavirus. ఐపీఎల్ 2022లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది.
DC player Mitchell Marsh unavailable for next 3 to 4 games. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మరో 3-4 మ్యాచులకు అతడు దూరం కానున్నాడట.
Delhi Capitals record highest score of IPL 2022. ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 211 రన్స్ చేసి రెండో స్థానంలో ఉంది.
IPL 2022 DC vs LSG: ఐపీఎల్ లో వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. గురువారం లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ. 12 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు.
Anrich Nortje ruled out from LSG vs DC Match. ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్ వేయకుండా అంపైర్లు ఆదుకున్నారు. వరుస ఓవర్లలో రెండు బీమర్లు సంధించడంతోనే అతడిని మద్దనం ఉంచి బయటికి పంపించేశారు.
Delhi Capitals: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు శుభవార్త అందింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మరి కాస్సేపట్లో జరగనున్న మ్యాచ్‌కు కీలకమైన ఆటగాళ్లు అందుబాటులో రావడంతో ఢిల్లీ కేపిటల్స్ ఊపిరిపీల్చుకుంది.
తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన ముంబాయ్ ఇండియన్స్ కి గుడ్ న్యూస్.. మొదటి మ్యాచ్ లో ఆడని సూర్య కుమార్ యాదవ్ రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే రెండో మ్యాచ్ జాయిన్ అవ్వనున్నాడు.
Mitchell Marsh likely to miss IPL 202. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే సేవలను కోల్పోయిన ఢిల్లీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సేవలను కూడా కోల్పోనుంది.
IPL 2022: ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ఈసారైనా ఐపీఎల్ టైటిల్ అందుతుందా లేదా..అందని ద్రాక్షై ఊరుస్తుందా. కోట్లు ఖర్చుపెట్టి కీలకమైన ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్..ఐపీఎల్ 2022 టైటిల్ కోసం విశ్వ ప్రయత్నం చేయనుంది.
Prithvi Shaw Fails to Clear Yo-Yo Test. ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్, టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు.
Yash Dhull Record: టీమ్ ఇండియాకు ఆడేందుకు ప్రతిభ కలిగిన కుర్రోళ్లకు కొదవలేదు. రంజీలో కుర్రోళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొన్న బీహార్ టీమ్ క్రికెటర్ గనీ ట్రిబుల్ సెంచరీ సాధిస్తే..ఇప్పుడు అండర్ 19 కెప్టెన్ యశ్‌ధుల్ చరిత్ర సృష్టించాడు.
IPL Auction 2022 Live Updates David Warner: ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో ట్రోఫీని అందించిన వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మెగా వేలానికి ముందు శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవచ్చని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.