Delhi Court Orders Bloomberg to Remove Article on Zee: ఢిల్లీ సెషన్స్ కోర్టులో జీ కంపెనీకి ఊరట లభించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన తప్పుడు నివేదికను తొలగించాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. జీ కంపెనీపై బ్లూమ్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
Lok Sabha Election 2024 Survey: ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలతోపాటు విశేషాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలను వేగంగా అందిస్తున్న జీన్యూస్ మరో ప్రజా ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చేపడుతోంది. దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని 'జీ న్యూస్' పిలుపునిస్తోంది.
Zee Digital Tv: జీ గ్రూప్ మరో సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. జీ గ్రూప్ ఆధ్వర్యంలో దక్షిణాది నాలుగు భాషల్లో తొలిసారిగా డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. జీ తెలుగు న్యూస్ , జీ కన్నడ న్యూస్, జీ మళయాలం న్యూస్, జీ తమిళ్ న్యూస్ పేరుతో దేశంలో తొలిసారిగా డిజిటల్ టీవీ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది.
లేఖ రాయకుండా ఎన్ని రోజులైంది..! నెమ్మది నెమ్మదిగా మనము లేఖలకు దూరమయ్యాము.. అవునా! ఇప్పుడు అందరం ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లు లాంటి సామాజిక మాధ్యమాలను ఆకర్షితులయ్యాము.
దేశీయ క్రికెట్లో తనదైన మార్కు ప్రదర్శనను కనబర్చిన మయాంక్ ప్రతీ ఫార్మాట్లో తనదైన ప్రతిభను చాటారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ల పేరిట ఉన్న రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.