TS DSC 2024: గత డీఎస్సీ నోటిఫికేషన్ను రేవంత్ సర్కారు రద్దు చేసింది. మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీ ఇచ్చేందుకు ఇలా చేసింది. కొత్త నోటిఫికేషన్ రేపే వచ్చే అవకాశం ఉంది.
Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెలలో వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో శాఖల వారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన పోస్టులను విడతల వారీగా భర్తీ చేయనుంది
TS JOB Notification: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టీచర్ రిక్రూట్ మెంట్ కు టెట్ అర్హత కంపల్సరి. అందుకోసమే దాదాపు ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది ప్రభుత్వం.
TS TET 2022: టెట్ నోటిఫికేషన్ లోనే జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత వారం కూడా ఇదే ప్రకటన చేశారు. కాని ఇప్పుడు మాత్రం సమయానికి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
Pawan Comments on 10th Results: ఏపీలో పదో తరగతి ఫలితాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాల వల్లే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విపక్షాలు మండిపడుతున్నాయి. కరోనా పరిస్థితుల వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని..అది ప్రభుత్వ తప్పు ఎలా అవుతుందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.
AP DSC Teacher Posts: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే లక్షకు పైగా పోస్టులు భర్తీ చేసిన సర్కార్.. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల బదిలీలు, బ్యాక్లాగ్ పోస్టులు, ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ) పై విద్యాశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను మళ్లీ నిర్వహించాలని వస్తున్న అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవలే నిర్వహించిన టెట్ పరీక్షల్లో చాలా తక్కువమంది మాత్రమే అర్హత సాధించడంతో పాటు ఆన్లైన్ టెస్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు రావడంతో.. మళ్లీ పరీక్షను నిర్వహించాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోం
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి శుభవార్త వెలువడింది. డీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. డీఎస్సీ ద్వారా ఏపీలో మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.