ED Attaches Rs 23 Crore In His Linked AP Skill Development Scam: నైపుణ్య అభివృద్ధి కుంభకోణంలో ఈడీ దూకుడుగా వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. చంద్రబాబు కేసులో ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనే ఊహగానాలకు తెరపడింది. మంగళవారం కవిత విచారణ ముగిసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
Mlc Kavitha Phones: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏం జరుగుతోందనని దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమె అరెస్ట్ తప్పదని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఈడీకి కవిత తన ఫోన్లు సమర్పించగా.. స్వల్ప వ్యవధిలోనే ఆమె అన్ని ఫోన్లను మార్చారనే చర్చ జరుగుతోంది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీపై ఘాటు విమర్శలు చేశారు. ఓ వైపు ఇవాళ్టి విచారణకు హాజరవుతూనే..ఈడీకు విమర్శనాత్మక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ప్రతినిధులు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇద్దరినీ ఈడీ విచారించనుంది.
ED investigation of MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శనివారం ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 9 గంటల విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 16న ఈడీ విచారణకు మరోసారి కవిత హాజరుకానున్నారు.
Delhi Liquor Case: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో ఆస్థుల జప్తు వివరాల్ని ఈడీ వెల్లడించింది.
డ్రగ్స్ కేసులో విచారణకు కావాలని నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.
Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Congress Protest: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సోనియా గాంధీకి ఈడీ విచారణకు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.
ED Investigation: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీ వెంట ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తోడుగా వచ్చారు. కోవిడ్ లక్షణాలతో సోనియా గాంధీ ఇటీవలే చికిత్స తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.