English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Eggs

Eggs

Egg Price Hike: గుడ్డు ప్రియులకు బిగ్‌ షాక్.. ఆల్ టైమ్ రికార్డుకు కోడి గుడ్ల ధరలు.. ఎంతో తెలుసా?
Egg Price Hike Dec 22, 2025, 06:28 PM IST
Egg Price Hike: గుడ్డు ప్రియులకు బిగ్‌ షాక్.. ఆల్ టైమ్ రికార్డుకు కోడి గుడ్ల ధరలు.. ఎంతో తెలుసా?
Egg Price: కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈ పెరిగిన ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకు కోడిగుడ్డు ధరలు పైపైకి పెరుగుతుండటంతో.. మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారంగా మారింది. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ. 5కాగా.. ఇటీవల రూ. 6కు పెరిగింది. ప్రస్తుతం ఏకంగా ఒక్క కోడిగుడ్డు ధర రూ. 8కి చేరింది.  
Eggs Daily: గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్..! రోజుకు 2 గుడ్లు తింటే అద్భుతాలే
Eggs Dec 7, 2025, 06:05 AM IST
Eggs Daily: గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్..! రోజుకు 2 గుడ్లు తింటే అద్భుతాలే
Eat Two Eggs Daily Amazing Benefits: గుడ్డు శాకాహారమా..? మాంసాహారమా? అనేది పక్కనపెట్టి గుడ్డను ప్రతి రోజు తినడం చాలా మంచిది. ప్రతిరోజూ గుడ్డు తినాలనేది ప్రతి వైద్యుడు చెప్పే మాట. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మినహా అందరూ గుడ్డు తినాల్సిందే. గుడ్డు తినడంతో కలిగే ప్రయోజనాలు ఇవే.
Eggs For Vitamin-D: చలికాలంలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? అతిగా తింటే ఏమవుతుంది?
Eggs Nov 23, 2025, 01:13 PM IST
Eggs For Vitamin-D: చలికాలంలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? అతిగా తింటే ఏమవుతుంది?
Eggs For Vitamin-D Deficiency: చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో విటమిన్-డి లోపం సర్వసాధారణమే. దీని లోపం వల్ల ఎముకలు, కండరాలు బలహీనంగా మారడం సహా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అయితే మనం తినే ఆహారంలో ఉడికించిన గుడ్డులో విటమిన్-డి, ప్రోటీన్‌లతో పాటు ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.
Gas and Eggs: గుడ్లు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందా..? ఇందులో ఉన్న నిజాలేంటి..? అపోహాలు ఏంటి..?
Gas Trouble From Eggs Aug 17, 2025, 04:55 PM IST
Gas and Eggs: గుడ్లు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందా..? ఇందులో ఉన్న నిజాలేంటి..? అపోహాలు ఏంటి..?
Gas After Eggs: గుడ్లు మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న ఫుడ్ అయినప్పటికీ.. కొంతమందిలో వీటిని తర్వాత చిన్న చిన్న అసౌకర్యాలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా కడుపలో గ్యాస్, ఉబ్బరం, డైజేషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు ఈ సమస్యలకు కారణం గుడ్లేనా..? లేక మరేదైనా ఉందా..? అలాగే దీనిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..  
 Chicken And Egg Mela In Siddipet: Harish Rao Allays Fears On Cooked Chicken, Eggs
Former Minister T Harish Rao Mar 1, 2025, 08:40 AM IST
Chicken And Egg Mela In Siddipet: చికెన్‌ పై సోషల్‌ మీడియాలో అపోహలు సృష్టిస్తున్నారు: హరీష్‌రావు
Chicken And Egg Mela In Siddipet: చికెన్‌ పై సోషల్‌ మీడియాలో అపోహలు సృష్టిస్తున్నారు: హరీష్‌రావు
Hair Fall Remedies: హెయిర్ ఫాల్ అదే పనిగా వేధిస్తోందా, ఈ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా చెక్ చెప్పవచ్చు
Hair fall Jan 21, 2025, 07:01 PM IST
Hair Fall Remedies: హెయిర్ ఫాల్ అదే పనిగా వేధిస్తోందా, ఈ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా చెక్ చెప్పవచ్చు
Hair Fall Remedies: ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా చాలా కారణాలు ఇందుకు ప్రభావం చూపిస్తుంటాయి. హెయిల్ ఫాల్ సమస్యకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమైనవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 
 EGG: గుడ్డుతో కలిపి వీటిని తింటే డేంజరే..ఏం జరుగుతుందో తెలుసా?
Health Dec 26, 2024, 08:59 PM IST
EGG: గుడ్డుతో కలిపి వీటిని తింటే డేంజరే..ఏం జరుగుతుందో తెలుసా?
Food combinations with eggs : గుడ్లలో పోషకాలెన్నో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. పోషకాహార లోపాన్ని తగ్గించుకునేందుకు తరుచుగా గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే కోడిగుడ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిసి తినకూడదు. తింటే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.   
Egg Pickle: వావ్.. మళ్లీ మళ్లీ తినాలన్పించేలా టెస్టీ కోడి గుడ్డు ఆవకాయ.. ఐదు నిముషాల్లో ఇలా చేసుకొండి..
Kodiguddu karam Dec 19, 2024, 05:58 PM IST
Egg Pickle: వావ్.. మళ్లీ మళ్లీ తినాలన్పించేలా టెస్టీ కోడి గుడ్డు ఆవకాయ.. ఐదు నిముషాల్లో ఇలా చేసుకొండి..
Andeka Achar: కోడి గుడ్డును ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. దీని వల్ల శరీరంకు అదనపు ఎనర్జీ వస్తుందని చెప్తుంటారు. అయితే..  కోడిగుడ్డు కారం ఎలా చేయలో ఇప్పుడు తెలుసుకుందాం.
Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా
Christmas Dec 8, 2024, 01:58 PM IST
Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా
Process Of Plum Cake Making: క్రిస్మస్‌ అంటే గుర్తొచ్చేది కేకులు. డిసెంబర్‌ను క్రిస్మస్‌ మాసంగా పిలుస్తారు. ఈనెలలో క్రిస్మస్‌ సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంట్లోనే క్రిస్మస్‌ కోసం ప్లమ్‌ కేక్‌ను తయారుచేసుకుందాం. బయట నుంచి కొనకుండాగో ఇంట్లో రుచికరంగా ప్లమ్‌ కేక్ తయారుచేయడం ఇలా..
King Felipe: వరదల్లో 200 మంది మృతి.. రాజుపై గుడ్లు, బురద విసిరిన ప్రజలు
Spain Nov 3, 2024, 10:02 PM IST
King Felipe: వరదల్లో 200 మంది మృతి.. రాజుపై గుడ్లు, బురద విసిరిన ప్రజలు
Public Booed On Spain King In Valencia: అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్ర విషాదం నింపగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను పరామర్శించేందుకు వచ్చిన రాజుపై ప్రజలు విరుచుకుపడ్డారు. గుడ్లు, బురద విసిరారు.
Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే
Diabetes Oct 12, 2024, 02:39 PM IST
Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే
Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Riboflavin Rich Foods: మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉంటే ఇక విటమిన్ బి2, బి3, బి4, బీ6 కొరత లేనట్టే
Riboflavin Oct 4, 2024, 08:12 PM IST
Riboflavin Rich Foods: మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉంటే ఇక విటమిన్ బి2, బి3, బి4, బీ6 కొరత లేనట్టే
శరీర ఎదుగుదల, నిర్మాణానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇందులో కీలకమైంది విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్. ఎంజైమ్స్ పని చేయడానికి, వివిధ సెల్యులర్ పనితీరుకు ఇది చాలా అవసరం. శరీరంలోని కార్బోహైడ్రేట్స్ బర్న్ చేయాలంటే అన్ని రకాల పోషకాలు అవసరమౌతాయి. అందులో ముఖ్యమైంది విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్. రిబోఫ్లెవిన్ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తింటే మంచిదో తెలుసుకుందాం.
Boiled Eggs: రోజూ ఊడికించిన కోడిగుడ్డు తింటున్నారా? జరిగేది ఇదే..
health benefits of eggs Sep 12, 2024, 11:18 AM IST
Boiled Eggs: రోజూ ఊడికించిన కోడిగుడ్డు తింటున్నారా? జరిగేది ఇదే..
Boiled Eggs Health Benefits: గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఊడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 
Hair Care Tips: మీ జుట్టు అదే పనిగా రాలిపోతుందా, కిచెన్‌లో ఉండే ఈ వస్తువులతో హెయిర్ ఫాల్ కు చెక్
Hair Car Tips Jul 3, 2024, 07:05 PM IST
Hair Care Tips: మీ జుట్టు అదే పనిగా రాలిపోతుందా, కిచెన్‌లో ఉండే ఈ వస్తువులతో హెయిర్ ఫాల్ కు చెక్
ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటోంది. జుట్టు రాలడం, మృదుత్వం లేకపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులేవీ స్పష్టమైన పరిష్కారాన్ని చూపించలేవు. అయితే కిచెన్‌లో లభించే వస్తువులతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చు
Best Superfoods: గుండె, మానసిక ఆరోగ్యం కల్గించే 5 సూపర్ ఫుడ్స్ ఇవే మలబద్ధకం ఇట్టే మాయం
superfoods Jun 25, 2024, 06:16 PM IST
Best Superfoods: గుండె, మానసిక ఆరోగ్యం కల్గించే 5 సూపర్ ఫుడ్స్ ఇవే మలబద్ధకం ఇట్టే మాయం
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
Healthy Breakfast Foods: ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ ఉంటే చాలు
breakfast May 23, 2024, 01:59 PM IST
Healthy Breakfast Foods: ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ ఉంటే చాలు
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడే టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ పదార్దాల గురించి తెలుసుకుందాం.
Tribal Food: Tribals Eating Eggs Laid By Ants
Tribal Food May 18, 2024, 11:00 AM IST
Tribal Food: చీమల గుడ్లు.. టేస్ట్ అదరహో..!
 Tribal Food: చీమల గుడ్లు.. టేస్ట్ అదరహో..!
Eggs: కోడిగుడ్లకు బదులుగా ఈ గుడ్లు తింటే, మీ శరీరంలో మిరాకిల్ జరుగుతుంది!
Duck Eggs May 17, 2024, 09:05 PM IST
Eggs: కోడిగుడ్లకు బదులుగా ఈ గుడ్లు తింటే, మీ శరీరంలో మిరాకిల్ జరుగుతుంది!
Duck Eggs Health Benefits: ప్రతిరోజు బాతు గుడ్లను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆరోగ్య గుణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను పారద్రోలేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఎంతగానో సహాయపడతాయి.
Iron Deficiency: ఐరన్ లోపముంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి
Iron deficiency May 11, 2024, 07:38 PM IST
Iron Deficiency: ఐరన్ లోపముంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి
శరీరంలో ఏదైనా పోషకం లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఈ పోషకాల్లో ముఖ్యమైంది ఐరన్. ఐరన్ లోపిస్తే చాలా సమస్యగా మారుతుంది. మీక్కూడా ఈ పరిస్థితి ఉంటే వెంటనే మీ డైట్ ఇలా మార్చుకోండి
Eggs vs Nuts: గుడ్లు లేదా గింజలు.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఏవి బెస్ట్‌..?
Nuts Apr 27, 2024, 02:27 PM IST
Eggs vs Nuts: గుడ్లు లేదా గింజలు.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఏవి బెస్ట్‌..?
Eggs vs Nuts: అల్పాహారం మన డైలీ రొటీన్లో ఎంతో ముఖ్యం. 12 గంటల సుదీర్ఘ బ్రేక్‌ తర్వాత బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకుంటాం. అల్పాహారాన్ని స్కిప్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?
    Hyderabad metro

    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?

  • Rahu Effect 2026: డబుల్‌ ఎఫెక్ట్‌తో రాహువు దూకుడు.. ఈ రాశుల వారికి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు!
    Rahu Transit 2027
    Rahu Effect 2026: డబుల్‌ ఎఫెక్ట్‌తో రాహువు దూకుడు.. ఈ రాశుల వారికి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు!
  • Revanth Reddy: నేడు సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..అభివృద్దే అజెండా..!
    CM Revanth Reddy
    Revanth Reddy: నేడు సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..అభివృద్దే అజెండా..!
  • Prabhala Theertham: కోనసీమ ప్రభల తీర్థం ఏమిటి? ఎన్ని ప్రభలు? వాటి పేర్లు ఏమిటో తెలుసా?
    Prabhala Theertham
    Prabhala Theertham: కోనసీమ ప్రభల తీర్థం ఏమిటి? ఎన్ని ప్రభలు? వాటి పేర్లు ఏమిటో తెలుసా?
  • Traffic Challans: ట్రాఫిక్ చలాన్లు ఆటో-డెబిట్ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై చట్టం ఏం చెబుతోంది? టెక్నికల్ గా ఇది సాధ్యమేనా..?
    cm revanth reddy on traffic challans
    Traffic Challans: ట్రాఫిక్ చలాన్లు ఆటో-డెబిట్ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై చట్టం ఏం చెబుతోంది? టెక్నికల్ గా ఇది సాధ్యమేనా..?
  • Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..
    Dhurandhar 6 Weeks collections
    Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..
  • Vizag Cognizant: విశాఖలో కాగ్నిజెంట్ కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో బాబు వ్యూహం ఇదే..
    Vizag Cognizant
    Vizag Cognizant: విశాఖలో కాగ్నిజెంట్ కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో బాబు వ్యూహం ఇదే..
  • Betting Ban: ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్రం ఉక్కుపాదం.. ఇకపై మరింత కఠినంగా..
    Online betting
    Betting Ban: ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్రం ఉక్కుపాదం.. ఇకపై మరింత కఠినంగా..
  • Honey Trap: భార్యాభర్తల హనీ ట్రాప్.. నగ్న వీడియోలతో 100 మంది నిలువునా మోసం
    Honey trap
    Honey Trap: భార్యాభర్తల హనీ ట్రాప్.. నగ్న వీడియోలతో 100 మంది నిలువునా మోసం
  • Srisailam: శ్రీశైలంలో ఘనంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
    Srisailam
    Srisailam: శ్రీశైలంలో ఘనంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x