Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు వద్ద ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి.
Savanna elephants: ఆఫ్రికాలోని ఏనుగులు భిన్నత్వంను కల్గి ఉంటాయని ఇటీవల సైంటిస్టులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో ఇతర ఏనుగులను పిలుస్తాయంట.
Rajasthan: ఏనుగులు అత్యంత శక్తివంతమైన అడవి జంతువులు. వీటిని కొందరు తమ పెంపుడు జంతువుల మాదిరిగా కూడా పెంచుకుంటారు. మనం ఎగ్జిబిషన్ లలో, సర్కస్ లలో ఏనుగులను చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇవి కోపంతో దాడులకు పాల్పడిన ఘటనలు కూడా తరచుగా చోటుచేసుకుంటాయి.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Alcohal In Elephant Milk: పాలు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి ఆరోగ్యంతో పోషకాహారాన్ని అందించే ఆహార మూలకం మిల్క్. చాలా మంది ఆవు, గేదె లేదా మేక పాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పాలలో ఆల్కహాల్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ జంతువు పాలు తాగితే.. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తుగా ఉంటుందనే విషయం తెలుసా.. ఏ జంతువు పాలు అని అని ఆలోచిస్తున్నారా..? పాలు తాగితే ఎక్కడైనా మత్తెక్కుతుందా..? అని అనుకుంటున్నారా..? ఒక్కసారి వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలమనేరు రోడ్డుపై గజరాజులు హల్ చల్ చేశాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళ్తున్న వాహనాన్ని ఓ ఏనుగు అడ్డగించింది. వాహనంలోని ప్రయాణీకులంతా పరుగు లంకించుకున్నారు.
Elephants are roaming in Thirumala. A herd of elephants roams the Parvati Mandapam on the way to Papanasan. About 10 elephants are reported to be roaming.
Aranya Trailer review in Telugu: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయ హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అరణ్య మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టు తాజాగా రిలీజైన ట్రైలర్ ద్వారా అంతే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడేలా చేసింది.
తన ప్రాణాలు కాపాడిన ఏనుగులకు ఏకంగా తన ఆస్తిలో సగం వాటా రాసిన వ్యక్తి కథ వైరల్ అవుతుంది. కేరళలో ఏనుగు చనిపోవడంతో ఏనుగులకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.