English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Home
  • Flash News
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • Video
  • My Money
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Telugu News
  • Employees Provident Fund

Employees Provident Fund News

PF Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే..!
Employees Provident Fund Feb 5, 2023, 11:30 PM IST
PF Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే..!
EPF Balance Check Online:: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు పీఎఫ్‌ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. వాటి గురించి ఒక్కసారి పూర్తిగా తెలుసుకోండి. ఇవిగో వివరాలు..
EPFO News: ఈపీఎఫ్​ఓ నుంచి ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- పెరగనున్న వేతనం!
EPFO Apr 19, 2022, 06:23 PM IST
EPFO News: ఈపీఎఫ్​ఓ నుంచి ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- పెరగనున్న వేతనం!
EPFO News: ఈపీఎఫ్​ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్​ రానుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వేతన పరిమితి పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఈపీఎఫ్ నుంచి లక్ష రూపాయలు మెడికల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం..ఎలాగంటే
EPFO Jul 29, 2021, 07:53 PM IST
ఈపీఎఫ్ నుంచి లక్ష రూపాయలు మెడికల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం..ఎలాగంటే
EPF Medical Advance: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త. వైద్య అవసరాల నిమిత్తం మెడికల్ అడ్వాన్స్ ఇస్తోంది. అర్హులైన సభ్యులు లక్ష రూపాయల వరకూ నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.  
EPFO ​​Latest Update: పీఎఫ్ ఖాతా, పెన్షన్ ఫండ్ వేరు చేయాలని యోచిస్తున్న కేంద్రం
EPFO Jun 24, 2021, 11:23 AM IST
EPFO ​​Latest Update: పీఎఫ్ ఖాతా, పెన్షన్ ఫండ్ వేరు చేయాలని యోచిస్తున్న కేంద్రం
EPFO ​​Latest Update: ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు, అతనికి పెన్షన్ నగదు ఎక్కువగా రావాలన్నది ఉద్దేశం. ఈపీఎఫ్‌వో (Employees Provident Fund Organization) సభ్యులుగా ఉన్న ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది.
Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి
EPFO May 28, 2021, 12:22 PM IST
Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి
 గతంలో రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి అంతా ఆందోళన ఉండేది కాదు. పాతతరం ఉద్యోగులకు తమకు అవసరమైన రిటైర్మెంట్ ఫండ్స్ చేతిలో ఉండేవి. కానీ ఆధునిక జీవనశైలితో పలు మార్పులొచ్చాయి. ప్రస్తుత తరం ఉద్యోగులు త్వరగా పనులు మానేసి రిటైర్మెంట్‌ కావాలని భావిస్తున్నారు. కనుక చిన్న వయసులోనే తమ రిటైర్మెంట్‌కు సంబంధించి, సేవింగ్స్‌ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం
EPFO Mar 19, 2021, 09:37 AM IST
EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్‌గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే  ఈపీఎస్ ఖాతాలో నగదు విత్‌డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.
EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
EPFO Mar 5, 2021, 09:53 AM IST
EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
Interest Rate On EPF | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్ ఇవ్వనున్నాయని భావించగా ఎట్టకేలకు 6 కోట్ల మందికి శుభవార్త అందింది. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించడం లేదని ఈపీఎఫ్‌వో, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో
EPFO Mar 3, 2021, 09:40 AM IST
EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో
Interest Rates On EPF Deposits | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
EPFO Jan 25, 2021, 11:13 AM IST
EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
 ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
EPFO Jan 24, 2021, 08:26 AM IST
EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
Employees Provident Fund Deduction : 
EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి
EPFO Jan 18, 2021, 06:24 PM IST
EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి
How To Check EPF Balance Using UMANG App: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. వీరికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమ చేశారు. వాస్తవానికి నవంబర్ కానుకగా ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని అందించాల్సి ఉంది.
EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
EPFO Jan 11, 2021, 09:13 AM IST
EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేశారు. అయితే కొందరు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాకు నగదు రాలేదని ఆందోళన చెందుతున్నారు. 
EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి
EPFO Dec 31, 2020, 06:33 PM IST
EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. 
PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
EPFO Dec 31, 2020, 05:05 PM IST
PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
EPFO PF Balance Check: 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
EPFO Nov 5, 2020, 08:59 AM IST
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో దీపావళి శుభవార్త అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు లాక్‌డౌన్ సమయంలోనే ఈపీఎఫ్‌వో ప్రకటించడం తెలిసిందే. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ చెల్లించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనున్నారు.
EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్
EPFO Sep 9, 2020, 06:57 PM IST
EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్
ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 
30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా
EPF Jul 23, 2018, 04:47 PM IST
30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా
30 రోజుల్లో జాబ్ రాకపోతే..

Trending News

  • Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్
    Tollywood news

    Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

  • Shani Transit 2023: ఉగాది తర్వాత ప్రయోజనాలు పొందబోతున్న రాశులవారు వీరే.. ఇందులో మీ రాశి కూడా ఉందా?
    Shani Transit 2023
    Shani Transit 2023: ఉగాది తర్వాత ప్రయోజనాలు పొందబోతున్న రాశులవారు వీరే.. ఇందులో మీ రాశి కూడా ఉందా?
  • NTR 30 Begins : మెరిసిన జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్, రాజమౌళి.. కథ ఏంటో చెప్పిన కొరటాల
    tollywood movies
    NTR 30 Begins : మెరిసిన జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్, రాజమౌళి.. కథ ఏంటో చెప్పిన కొరటాల
  • AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!
    AP News
    AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!
  • Devullu Child Artist : మందు కొడుతున్న 'దేవుళ్లు' పాప.. నిత్యా శెట్టి పిక్ వైరల్
    tollywood heroine
    Devullu Child Artist : మందు కొడుతున్న 'దేవుళ్లు' పాప.. నిత్యా శెట్టి పిక్ వైరల్
  • Das Ka Dhamki Collection : దాస్ కా మాస్.. ధమ్కీ దెబ్బ.. బాక్సాఫీస్ అబ్బ
    Box Office Collection
    Das Ka Dhamki Collection : దాస్ కా మాస్.. ధమ్కీ దెబ్బ.. బాక్సాఫీస్ అబ్బ
  •  Kola Guruvulu : అనూహ్యంగా ఓడిన కోలా గురువులు.. చివరి నిముషంలో గెలిచిన జయమంగళ
    Movie News
    Kola Guruvulu : అనూహ్యంగా ఓడిన కోలా గురువులు.. చివరి నిముషంలో గెలిచిన జయమంగళ
  • AP Mlc Elections: మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మెజార్టీ ఉన్నా అధికార పార్టీ భయానికి కారణమేంటి
    Ap mlc elections
    AP Mlc Elections: మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మెజార్టీ ఉన్నా అధికార పార్టీ భయానికి కారణమేంటి
  • Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్
    TV Celebrity
    Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్
  • Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!
    Tollywood news
    Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2023 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.