EPFO: ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. పీఎఫ్ చందాదారులకు పదవీ విరమరణ తర్వాత పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు పీఎఫ్ అకౌంట్ ద్వారా పొందవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఈ పీఎఫ్ చందాలకు లభించే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
PF Account transfer: ప్రభుత్వ ఉద్యోగమైనా లేక ప్రైవేట్ ఉద్యోగమైనా అందరికీ ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది కామన్. ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది బదిలీ అవుతుంది. ఈపీఎఫ్ ఎక్కౌంట్‌తో పాటు ఈపీఎస్ ఎస్కౌంట్ కూడా బదిలీ కావల్సిన అవసరముంది. అదెలాగో తెలుసుకుందాం.
EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్ఓ. తాజా అప్డేట్స్ మీ కోసం..
EPF Account link: ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. ప్రతి నెలా జీతంలోంచి కొంతభాగం, మరి కొంతభాగం కంపెనీ నుంచి ఈపీఎఫ్ ఎక్కౌంట్‌కు చేరుతుంటుంది. అయితే పీఎఫ్ ఎక్కౌంట్ కలిగిన ప్రతి ఉద్యోగి తమ ఈపీఎఫ్ ఎక్కౌంట్‌ను బ్యాంక్ ఎక్కౌంట్‌తో లింక్ చేసుకోవడం చాలా అవసరం.
EPF Account: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా..ఉంటే ఇ నామినేషన్ ఫైల్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఆ ఒక్క దరఖాస్తు ఫైల్ చేస్తే 7 లక్షల వరకూ ప్రయోజనం కలగనుంది. అదెలాగో పరిశీలిద్దాం..
EPF Nomination Process: మీరు కొత్తగా EPF అకౌంట్ ను పొందారా? అయితే మీరు వెంటనే PF నామినేషన్ ను పూర్తి చేయండి. అలా చేయడం ద్వారా EPFO అందించే ప్రయోజనాలను మీరు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
EPF Transfer: పీఎఫ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా మంచిది. మీరు మీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను బదిలీ చేయాలనుకుంటున్నారా..ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
New EPF Rules: ఈ నెలతో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసి.. కొత్త ఫినాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది. దీనితో ఏప్రిల్ 1 నుంచి పలు ఆర్థికపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి వచ్చే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
EPF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో సరికొత్త ప్రయోజనాలున్నాయి. ఒక్క దరఖాస్తు నింపుకుంటే చాలు..7 లక్షల వరకూ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటి, ఏ దరఖాస్తు నింపాలనేది తెలుసుకుందాం..
EPF Balance: ఉద్యోగం చేసే వాళ్లలో ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో ఉద్యోగి వాటా ఎంత? సంస్థ వాటా ఎంత అనే విషయాలు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!
PF balance transfer: ఉద్యోగం మారిన ప్రతిసారి చాలా మంది కొత్త పీఎఫ్ ఖాతా తెరుస్తుంటారు. దీని వల్ల పాత ఖాతాలో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవాలా? కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుందా? అనే విషయంలో సందేహ పడుతుంటారు. అలాంటి సందేహాలన్నింటికి సమాధానాలు మీకోసం.
EPF Interest Rate: ఈపీఎఫ్ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ చేసే విషయమై ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతవడ్డీ ఎప్పుడు జమ చేసేది వెల్లడించింది. మీ ఎక్కౌంట్లో ఎంత జమ అయిందో ఇలా తెలుసుకోండి.
EPF Account: ఈపీఎఫ్ ఎక్కౌంట్లో ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ తెలుసుకోవడం చాలా ఉపయోగం. ఎందుకంటే ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఉన్నవారికి సరికొత్త ప్రయోజనాలు అందే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్‌లో ఆ ఒక్క దరఖాస్తు నింపితే..7 లక్షల వరకూ ప్రయోజనం కలుగుతుంది. అదెలాగంటే
2021 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుండి వారి నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మారనున్నాయి. కొత్త వేతన సవరణ అమలులోకి వస్తే ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund)లో ప్రైవేటు ఉద్యోగుల ఈపీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్‌లో ప్రభావం చూపుతుంది.
7th Pay Commission Latest Update 2021: కొత్త వేతన కోడ్ అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. రెండేళ్ల కిందటే కొత్త వేతన కోడ్(New Wage Code)ను ప్రతిపాదించారు. ఏప్రిల్ 1, 2021 నుంచి అమలు కానుంది కథనాలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.