Aadhaar Virtual ID Uses How Do You Know: ప్రతి అవసరానికి.. ప్రభుత్వ సేవ పొందడానికి ప్రస్తుతం ఆధార్ తప్పనిసరిగా మారింది. విస్తృతంగా ఆధార్ వినియోగించడం ప్రమాదకరం. అందుకే ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఓ వర్చువల్ ఐడీ వచ్చేసింది. దాన్ని వినియోగించుకుని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Bank Rules: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Parliament Winter Season: ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఖాతాదారుడు తన బ్యాంక్ ఖాతా కోసం ఒకరిని మాత్రమే నామినీగా చేర్చేవారు. దీనర్థం ఏమిటంటే, ఖాతాదారుడు మరణించిన తర్వాత, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు (100 శాతం) నామినీగా చేసిన ఒక వ్యక్తికి మాత్రమే చెందుతుంది.
Bank Account Nominee: సాధారణంగా బ్యాంకుల్లో నామిని గురించి చాలామంది పట్టించుకోరు. కానీ ప్రతి అకౌంటుదారుడు నామినీని ప్రకటించడం వల్ల పలు రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. నామినీని ఉంచడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
EPF Account link: ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. ప్రతి నెలా జీతంలోంచి కొంతభాగం, మరి కొంతభాగం కంపెనీ నుంచి ఈపీఎఫ్ ఎక్కౌంట్‌కు చేరుతుంటుంది. అయితే పీఎఫ్ ఎక్కౌంట్ కలిగిన ప్రతి ఉద్యోగి తమ ఈపీఎఫ్ ఎక్కౌంట్‌ను బ్యాంక్ ఎక్కౌంట్‌తో లింక్ చేసుకోవడం చాలా అవసరం.
How Many Bank Accounts in India: ప్రస్తుతం మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దాదాపు 95 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు..? ఎన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి..? వివరాలు ఇలా..
Online Banking Safety Tips: రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నా.. ప్రస్తుతం చాలా మందిలో ఇంకా అవగాహన రావడంలేదు. సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చి అమాయకులను బుట్టలో వేసుకుని నిలువునా దోపిడీ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ యోజన పథకం కింద నెలకు కనీసం 1,000 రూపాయలు నుండి 5,000 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అందుకు అవసరమైన అర్హతలు ఏంటి, ఎలా ఈ స్కీమ్‌లో చేరాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Types Of Savings Account: బ్యాంకులో మొత్తం 6 రకాల సేవింగ్స్ అకౌంట్‌లు ఉంటాయని మీకు తెలుసా. శ్రామికులకు ప్రత్యేక పొదుపు ఖాతా, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేక అకౌంట్ ఉంటాయి. మీకు ఏ పొదుపు ఖాతా ఉత్తమమో తెలుసుకోండి.
ఎస్బీఐ రూపే కార్డ్ జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 2018 ఆగస్టు 28వ తేదీ కంటే ముందుగా ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్న వారికి ఈ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది.
Indian Bank launches video KYC: ఖాతాదారులు అకౌంట్ ఓపెన్ చెయ్యడానికిబ్యాంకు (Bank) బ్యాంచ్ కు రావాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏటీఎం కార్డు, (ATM card) చెక్ బుక్ సంబంధిత చిరునామాకు వస్తాయని వెల్లడించింది.
Forgot to collect cash from ATM machine: ప్రస్తుతం దేశం అంతా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలన్నీ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ( Cashless transactions) ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఇప్పటికీ ఇంకా క్యాష్‌పై ఆధారపడే పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి.
SBI అందుబాటులోకి తీసుకొచ్చిన Mobile ATM సేవలతో ఇక మీరు ఏటిఎం వరకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండానే డబ్బు డ్రా చేసుకునే వీలు ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇదే నిజం.
చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి తరచుగా నగదు మాయం ( Money withdrawn from dead man's account ) అవుతుండటంపై అయోమయానికి గురైన కుటుంబసభ్యులు ఈ మిస్టరీని ఛేదించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
How to Download Aadhaar Card: ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పైగా ఈ రోజుల్లో ప్రతీ చోట దీని అవసరం పెరిగింది. బ్యాంకు ఖాతా ( Bank Account ) నుంచి సిమ్ కార్డు ( Sim Card ) కొనడం వరకు ప్రతీ చోట ఆధార్ కార్డు అత్యవసరంగా మారింది.
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్‌కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.