కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం (Food) విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం.
కరోనావైరస్ రోగులకు ఆహారం, మెడిసిన్ అందించే సమయంలో మనుషులు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది కనుక ఆ పనిని చేసేందుకు రోబోలను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) సాధారణ ప్రజానీకంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. నగరాల నుండి భారీ సంఖ్యలో జనం కాలినడకనే సొంతూళ్లకు వెళ్తున్నందున వారు వెళ్లే మార్గంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు ఆ వలసదారులకు అన్నపానీయాలు అందించి, సేదతీరేందుకు నీడ కల్పించాల్సిందిగా రాహుల్ గాంధీ కోరారు.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా దేశంలో లాక్డౌన్ (Lockdown) అమలులో ఉన్న నేపథ్యంలో రోజు వారీ కూలీలకు పనిలేకపోవడంతో వారు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటికొచ్చే పరిస్థితి లేదు.
భారత క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో, టీ20 మ్యాచుల్లో దూసుకెళ్తూ రికార్డులు సృష్టింస్తున్న విషయం అందరికీ తెలిసిందే.! అందుకు కారణం అతని ఫిట్నెస్. డాషింగ్ బ్యాట్స్ మెన్ గా దూసుకెళ్తున్న కోహ్లీ అంత ఫిట్ గా ఉండటానికి ఏం చేస్తారు? ఏం తింటారు? అని అభిమానులు కూడా తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు.
ఆరోగ్యాన్ని ఉండేందుకు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా కూడా ఎదో ఒకటి వస్తూనే ఉంది. ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా ఆరోగ్య సమస్య వస్తోంది. ఎందుకలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకు కారణం మనం తినే తిండట. అమెరికా వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పోషకాహారం లోపంపై ఒక పరిశోధన చేశారు. ఇందులో తెలిసిన నిజం ఏంటంటే.. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యం తక్కువని, ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం కంటే పాతతరం ఆహారం పూర్తి భిన్నంగా ఉండేదని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.