Celebs attend Shankars daughter wedding: దక్షిణాది సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహాం ఈ సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో ఘనంగా జరిగింది. మంగళవారం సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు నార్త్, సౌత్ తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖుల హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.
Ram Charan Doctorate: రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
Why Klin Kaara Bald Hair: మెగాస్టార్ చిరంజీవి మనమరాలు.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కుమార్తె క్లీంకార గుండులో కనిపించింది. క్లీంకారకు గుండు చేయించారా? ఎందుకు చేయించారని చర్చ జరుగుతోంది.
Ram Charan Birthday Celebrations: రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అటు మన దేశంలోని వివిధ నగరాలతో పాటు అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
Ram Charan Career Disaster Movies: రామ్ చరణ్ .. తండ్రి చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీస్ కాకుండా.. డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి..
Ram Charan Top Movies: రామ్ చరణ్ విషయానికొస్తే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. మొత్తంగా రామ్ చరణ్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
Ram Charan - Game Changer Jaragandi Song Release: ఈ రోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరోవైపు తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పండగ రోజు అనే చెప్పాలి. ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు వెరీ వెరీ స్పెషల్. కూతురు క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్ జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే. ఇప్పటికే తన బర్త్ డే సందర్బంగా RC16 స్టార్ట్ చేసారు. సుకుమార్‌తో RC 17 అనౌన్స్ చేశారు. తాజాగా ఈయన హీరోగా నటిస్తోన్న 'గేమ్ ఛేంచర్' మూవీ నుంచి 'జరగండి' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు.
HBD Ram Charan: రామ్ చరణ్.. చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు చిరు తనయుడు నుంచి మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ సందర్బంగా రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై జీ న్యూస్ స్పెషల్ ఫోకస్..
Ram Charan: రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజెర్. రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారేమో అని ఎన్నో ఆశలు పెట్టుకో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Ram Charan - Game Changer: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రేపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా జరగండి పాటను రిలీజ్ చేయనున్నారు.
Ram Charan - Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో సినిమా హిట్ అయితే.. అదే కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపెడతారు. తాజాగా రామ్ చరణ్ తనకు గతంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న కొత్త చిత్రం అట్టహాసంగా హైదరాబాద్ వృద్ధి సినిమా ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బోనీ కపూర్, అల్లు అరవింద్, శంకర్, దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు ఈ పూజా ార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు.
Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ సినిమా చేస్తూనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Actor Ram Charan's Game Changer OTT Rights Price : రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయింది.
Ram Charan Birthday: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. తాజాగా ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతోంది అనే వార్త ఆయన అభిమానులను ఖుషి చేస్తొంది.
Ram Charan - RC 16: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Game Changer Update: రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే దాని పైన ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక అప్డేట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
Ram Charan - Nayak Movie Re Release: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా మెగా పవర్ స్టార్ కెరీర్లోనే హిట్‌గా నిలిచిన 'నాయక్' సినిమాను మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.
Ram Charan - Game Changer: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.