Gold Rate: బంగారం ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల కంట్లోంచి రక్త కన్నీరు కారుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో 81,500 రూపాయలు పలికింది. దీంతో బంగారు ఆభరణాలు మరింత భారంగా మారాయి. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 74,000 రూపాయలకు చేరింది.
Gold News: బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్టోబర్ 22 మంగళవారం 80,500 రూపాయలు దాటింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలు దాటింది.
Gold Rate: పసిడి ధరలు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర తులం 1 లక్ష రూపాయలు అవుతోంది అనే వార్త మనకు వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజం అవుతోంది. తులం బంగారం ధర 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాటుతుందో తెలుసుకుందాం.
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. త్వరలోనే లక్ష దాటుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధానికి మధ్య సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధర..ఆదివారం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 15 ఆదివారం భారీగా పెరిగాయి. నేటి ధరలు గమనిస్తే24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,710 రూపాయలు పలుకుతోంది.
Gold prices for Dussehra and Diwali: రాబోయే ఫెస్టివల్ సీజన్ అంటే దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా బంగారం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే బంగారం ఏ స్థాయిలో పెరగనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold And Silver Rates Today : పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం. నిన్న పెరిగిన బంగారం ధర..నేడు కాస్త తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం ధరలు తగ్గాయి. నేడు తులంపై సుమారు రూ. 100 వరకు దిగొచ్చింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300కి చేరుకుంది.
Gold-Silver Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆగస్టు 21 బుధవారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Rate : బంగారం ధరలు భారీగా పెరిగేందుకు సిద్ధం అవుతున్నాయి. పసిడి ధరలు 2025 నాటికి తులం 1 లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
Gold Price in Hyderabad : బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దేశంలోని ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయని ఆశిస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Price in Hyderabad: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులు పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో మార్పు కనిపించింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 5, సోమవారం నేడు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold : బడ్జెట్ అనంతరం బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.ముఖ్యంగా బంగారం ధరలు గతంలో ఉన్న గరిష్ట స్థాయి కన్నా కూడా దాదాపు 6 వేల రూపాయలు చౌకగా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలు తగ్గడమే అని చెబుతున్నారు.
Gold: పసిడి ప్రియులకు ఇది పండగలాంటి వార్త. ఎందుకంటే బంగారం ధర భారీగా తగ్గుతోంది. మొన్నటివరకు కొండెక్కి కూర్చొన్న ధర ఇప్పుడు నేలచూపు చూస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే రానున్న కాలంలో బంగారం ధర రూ. 60వేలకు చేరుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. నిజంగా బంగారం ధర రూ. 60వేలకు దిగువన వస్తుందా? తెలుసుకుందాం.
Gold And Silver Price Heavy Falls You Know How Much: ప్రజలకు బంగారం లాంటి వార్త. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. గురువారం భారీగా బంగారం, వెండి ధరలు తగ్గడం విశేషం.
Today Gold Price Today: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రూ.65 వేలకు చేరువైన బంగారం ధర ఈ ఏడాది రూ.70 వేలకు చేరుతుందని వాణిజ్య వర్గాల అంచనా.
Gold price:
గోల్డ్ లవర్స్ కి మంచి గోల్డెన్ న్యూస్.. పండగల సీజన్ కారణంగా ఈసారి బంగారం ధర విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రెక్కలొచ్చినట్టు గాల్లో ఎగురుతున్న బంగారం ధర 10 గ్రాములకు 61 వేలు పైనే దాటేసింది. ఈ నేపథ్యంలో పండక్కి బంగారం కొనాలి అనుకున్న వారు తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉండదా సడన్ గా ఉన్నట్టుండి మంగళవారం బంగారు ధరలు తగ్గడం మొదలుపెట్టాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం రేటు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు 200 రూపాయలు తగ్గితే.. మరో రోజు 500 రూపాయల ధర పెరుగుతుంది. ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price from twill Decrease from the Next Week: యూఎస్‌లో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బంగారు కొనుగోలు చేసేవారు ఈ వారం కొనుగోలు చేస్తే తక్కువ ధరకే పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.