Post Office Jobs: నిరుద్యోగులకు శుభవార్త, పోస్టాఫీసు ఉద్యోగాలు కొలువు దీరనున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాం.
DU Recruitment 2024: టీచింగ్ ఫీల్డ్ అంటే ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీ అనేక పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను రిక్రూట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు, ఎంపిక విధానం, ఫీజు, చివరి తేదీ వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
ESIC Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసీలో ఖాళీల భర్తీకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, అర్హతేంటి, జీతభత్యాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.
Government Jobs: జగిత్యాల జిల్లాకు చెందిన ఒక యువతి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ల్యాగలమర్రి గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పుప్పాల మమతా సర్కారు కొలువు కోసం ఎంతో కష్టపడేది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రొత్సహించేవారు.
Hyderabad: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు.. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు పట్టించుకోరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
CM Revanth Reddy: ఎన్నో సంవత్సరాల నుంచి సర్కారు కొలువు కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు రేవంత్ మరో తీపి కబురు అందించారు. తాజాగా, గ్రూప్ 1 పోస్టులను భారీగా పెంచారు. అదే విధంగా తొందరలోనే నోటిఫికేషన్ ప్రకటించేలా కూడా టీఎస్పీఎస్సీ కూడా చర్యలను ముమ్మరం చేసినట్లు సమాచారం.
Unemplyed Youth Protest: కుమారి ఆంటీ స్టాల్ దగ్గరకు నిరుద్యోగులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
LIC ADO Recruitment 2023: ఎల్ఐసీ అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయి కొంత కాలం అవగా ఈరోజు దానికి అప్లై చేసేందుకు చివరి తేదీ, ఆ వివరాలు
Government Jobs 2023: యిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక గోల్డెన్ ఛాన్స్, అయితే ఆ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
India Post Office Jobs: వివిధ ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా..
SSC Gd Constable Recruitment 2022 Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (GD) పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. పదో తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలున్నాయి. జీతం 63 వేల వరకూ వస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం..
Supreme Court Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందింది. విడతల వారీగా ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో భారత సుప్రీం కోర్టు కింద పోస్టులను భర్తీ చేయనున్నారు.
Jobs Recruitment 2022: దేశంలో అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగం. కేవలం పది, పన్నెండు తరగతుల విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. ఆ వివరాలు తెలుసుకుందాం..
Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
CISF Constable Jobs Notification: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలో కూడా ఇందుకు సంబంధించిన ఖాళీలున్నాయి.
SSC Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువుల భర్తీకై స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నోటిఫికేషన్ వెలువరించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏయే శాఖల్లో ఏ ఉద్యోగాలనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.